Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Children's choppadandu prasnalu

చొప్పదండు ప్రశ్నలు

తుమ్ములు ఎందుకు వస్తాయి ? గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడుతాయి ?మేఘాలు ఎందుకు ఉరుముతాయి ? ఆవులు ఎందుకు నెమరు వేస్తాయి ?
Children's choppadandu prasnalu

 చీరండలు ఎందుకు అరుస్తాయి ?చలికాలంలో తెల్లారకట్ట నోట్లోంచి ఆవిరి ఎందుకు వస్తుంది ? సాలీడు గూడు దేనితో ఆల్లుతుంది ? సాయంత్రం సూర్యుడు ఎర్రగా ఎందుకుంటాడు ? జంతువులకీ భాషలున్నాయా ? నందం కనిపి స్తే కుక్క ఉచ్చ పోస్తుంది ఎందుకు ? ఈ విధంగా చురుకైన పిల్లలు పుంఖాను పుంఖంగా చేసే ప్రశ్నలకి సరియైన సమాధానాలు ఏరగని పెద్దలు “ ఇల్లాంటి చొప్పదంటు ప్రశ్నలు వెయ్యకపోతే బళ్ళో చెప్పిన పాఠాలు వల్లించుకో కూడదుట్రా ? భడవకొనా ? అని కసిరి వాళ్ళ ఉత్సాహాన్ని చప్పగా చల్లార్చేస్తూ వుంటారు ? ప్రశ్న వేయడానికి భయపడే స్థితికి తెస్తారు ఆటువంటి పిల్లల్ని అవి చొప్పదంటు ప్రశ్నలు మాత్రం కావు . వీటికి సమాధానాల కోసం " హేమా హేమీల్లాంటి సైంటిస్టులు తరతరాలుగా నానా క్రమ పడుతున్నారు . కొన్నిటికి జవాబులు దొరికే కొన్ని ప్రశ్నలు ఇంకా దురవగాహంగానే మిగిలిపోయాయి .
       Download book

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Children's choppadandu prasnalu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0