Children's book Ganitham lo gammattulu
గణితం లో గమ్మత్తులు
రచయిత మాట
1988 , 89 , 90 సంవత్సరాలలో వరుసగా వెలువడ్డ " గణితంతో గారడీలు " , మెదడుకి మేత ' , మెదడుకి పదును ” అనే గణిత వినోదాలకు సంబంధిం చిన నా మూడు పుస్తకాలనూ తెలుగు పాఠకులు విశేషంగా ఆదరించారు .
నన్ను అభినందిస్తూ వందలకొద్దీ ఉత్తరాలు వ్రాశారు . ఎన్నెన్నో కొత్త సమస్యలనూ , సందేహాలనూ గుప్పించారు . వాటికి సమాధానాలు వ్రాసే ప్రయత్నంలో తయా రైన ఈ గ్రంథం నా చమత్కార గణిత పుస్తక శ్రేణిలో నాలుగవదీ , ఒపో శా చిట్టచివరిదీనూ . ఇందులో : చింతగింజలూ , గవ్వలు , గులకరాళూ , అట్టముక్కలూ కదుపుతూ సాధించ వలసిన సమస్యలున్నాయి . రైలు పెట్టెల షంటింగు సమస్యలున్నాయి . పాలు - నీళ్ల కలగలుపు సమస్యలున్నాయి . అక్షరాలతో గుణకారాలూ , భాగాహారాలూ , కూడికలు , తీసివేతలూ చేయించే సమస్యలున్నాయి . తర్క శక్తితో అపరాధపరిశోధన జరిపించే సమస్యలున్నాయి . అగ్గిపుల్లలతో నిర్మించిన తప్పుడు సమీకరణాల సవరింపు సచుస్యలున్నాయి . చదరంగంలో వివిధ జంతువుల నడకలకు సంబంధించిన సమస్యలున్నాయి . ఇంతేకాదు , ఇందులో : మాయ చదరాలతోనూ , గుర్రపు గంతులతోనూ చమత్కారాలు చూపించాను . జూదంలో సెగ్గడానికి అవసరమైన గణితాన్ని ప్రదర్శించాను . . అనుమానపు మొగుళ్ల ఇబ్బందులకు పరిష్కారాలు కనబరచాను . ఆఖరికి మొక్కలు పాతడంలోనూ , పిల్లలకు పళ్లు పంచి పెట్టడంలోనూ కూడా గణితం సాయపడుతుందని తెలియబరచాను.
Download book

0 Response to "Children's book Ganitham lo gammattulu "
Post a Comment