Ananda vedika Daily programmes - Dt.4/9/2019 Wednesday
Ananda vedika programmes - Dt.4/9/2019-ఆనంద వేదిక కార్యక్రమం.
ఆనంద వేదిక కార్యక్రమం...
ఆనందవేదికకు స్వాగతం
తేది : 4.9.2019
ఆనందవేదిక మాడ్యూల్సు..మన
పాఠశాలలకు ఈ..వారంలో...
అందనున్నాయి..అందువల్ల ఈరోజునుండి తరగతివారీ కథలను పరిచయం చేయడం జరిగింది.
ఆనందవేదిక బుధవారం కార్యక్రమములో...
కథలో మొదటిరోజుకు స్వాగతంతో...
ఆనంద వేదిక కార్యక్రమం...
ఆనందవేదికకు స్వాగతం
తేది : 4.9.2019
ఆనందవేదిక మాడ్యూల్సు..మన
పాఠశాలలకు ఈ..వారంలో...
అందనున్నాయి..అందువల్ల ఈరోజునుండి తరగతివారీ కథలను పరిచయం చేయడం జరిగింది.
ఆనందవేదిక బుధవారం కార్యక్రమములో...
కథలో మొదటిరోజుకు స్వాగతంతో...
1వ లెవెల్ కథ.. పూరీలు
ఉద్దేధ్యము..విద్యార్థులలో..పంచుకోవడం మరియు కృతఙ్ఞతాభావం పెంపొందించడం
2వ లెవెల్ కథ..మాడిన రొట్టె.
ఉద్దేశ్యము..చేసే పనియొక్కవిలువ ఉద్దేశ్యము దాని ప్రాముఖ్యతను గమనించుట
ఈరోజు 1-2- లెవెల్స్ వారు ఈక్రింది విధంగా కథ లో మొదటిరోజు కార్యక్రమాన్ని అనుసరించాలి
ధ్యాన ప్రక్రియ 3 నిమిషాలు చేయించాలి.
ఇందులో...
- కళ్ళుమూసుకుని కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
- అలాగే సాధారణ శ్వాసలు కొనసాగించ మనాలి.
- కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
- దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.
- తిరిగి సాధారణ శ్వాసకు వచ్చి పరిసరాలు గమనిస్తూ..కళ్ళు తెరవమనాలి.
తరువాత
1-2 లెవెల్స్ వారికి ముందురోజు ఉపాధ్యాయుడు మాడ్యూల్ లో కథను మొదటి రోజు విద్యార్థులకు చెప్పాలి...విద్యార్థులను మరుసటి రోజు చెప్పగలిగే..విధంగా..సంసిద్ధం చేయాలి ఇందులో...అందరు విద్యార్థులు పాల్గొనేలా..చూడాలి.
సమయం 30 నిమిషాలు కేటాయించాలి
1-వ లెవెల్ అనగా"1మరియు 2వ తరగతులు ' పూరీలు "అనే కథను
2 వ లెవెల్ అనగా 3.4.మరియు 5వ తరగతి వారు "మాడిన రొట్టె" కథను విద్యార్థులకు చెప్పాలి .ఉపాధ్యాయులు తన సొంతమాటలలో..హావభావాలతో
మాడ్యూల్ లో ఉన్న కథలను విద్యార్థులకు చెప్పాలి
"ముగ్గురు శ్రామికులు-మూడు దృక్పధాలు"
అనే కథను విద్యార్థులు వారి మాటల్లో చెప్పగలగాలి.పని యొక్క గొప్పతనాన్ని పొరపాట్లు అంగీకరించే గుణము దీని ద్వారా విద్యార్థ
కథను చెప్పడం పూర్తి చేసాక.ఇంటి వద్ద విద్యార్థి కథ ద్వారా నేర్చుకున్న అంశాలు స్నేహితుల అభిప్రాయాలు
ముందురోజు జరిగిన చర్చ లోప్రశ్నలను..లేదా ఇంటి వద్ద కథపై చర్చించిన అభిప్రాయాలను తరగతిగదిలో ప్రస్తావించవచ్చు.
విద్యార్థులందరూ..ఇందులో పాల్గొనేలా.. .చూడాలి.
తదుపరి చర్చకొరకు ఉపాధ్యాయుడు విద్యార్థి స్థాయికి అనుగుణంగా కొన్ని ప్రశ్నలు వేయాలి.
చివరగా ...మౌన ప్రక్రియ:
విద్యార్థులందరిని .. 2 నిమిషాలు
కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్పాలి.
ధన్యవాదాలతో...
0 Response to "Ananda vedika Daily programmes - Dt.4/9/2019 Wednesday"
Post a Comment