Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Gramasachivalayam Jobs Reference to primarily selected candidates

Gramasachivalayam Jobs  Reference to primarily selected candidates.
Gramasachivalayam Jobs  Reference to primarily selected candidates

ఫలితాల ప్రకటన అనంతరం , అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను . తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖీ చేయించుకోవలెను .
  • గ్రామ సచివాలయం వెబ్ సైట్ నుండి అభ్యర్ధులు తమ హాల్ టికెట్ నంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొనవచ్చు. 
  • కాల్ లెటర్ పొందిన అభ్యర్ధులు తమ దరఖాస్తు ఫారం, 4 నుండి 10వ తరగతుల స్టడీ సర్టిఫికెట్స్, విద్యార్హతలు, కులం, స్పోర్ట్స్ / వికలాంగత్వం/ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికెట్స్, యాంటిసిడెంట్ ఫారం మరియు తదితర సర్టిఫికెట్స్ ను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకోవలెను. 
  • ఆ విధంగా అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్స్ ను మరల వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని, వాటిని ప్రింట్ చేసుకొని, వెరిఫికేషన్ సమయంలో అధికారులకు రెండు ప్రతులు అందచేయవలెను.


Selected Candidates for verification

Download Call letters

Upload Certificates

Anticidents verification form

Download upload Certificates

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Gramasachivalayam Jobs Reference to primarily selected candidates"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0