Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

MDM - New Cooking Cost MDM ReadyRekoner by Ramanjaneyulu Perumal , Kurnool

MDM - New Cooking Cost MDM ReadyRekoner by Ramanjaneyulu Perumal , Kurnool

05-09-2019 నాడు వెలువడిన ఉత్తర్వులు సంఖ్య 222 (G.O.Rt. No. 222) ప్రకారం మధ్యాహ్న భోజన పథకానికి చెల్లిస్తున్న COOKING COST లో మార్పులు నెలకొన్నవి.
MDM - New Cooking Cost MDM ReadyRekoner by Ramanjaneyulu Perumal , Kurnool

ప్రాథమిక స్థాయిలో (PRIMARY)
ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక రోజుకు
రూపాయలు 4.48 పైసలు గా....
ప్రాథమికోన్నత /ఉన్నత స్థాయిలో (UP / HS)
ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక రోజుకు
రూపాయలు 6.71 పైసలు గా ఉండబోతుంది.
ఈ ఉత్తర్వులు 01-04-2019 నాటి నుండి
వర్తించనున్నాయి. (ఉత్తర్వులను పరిశీలించండి)
ఈ ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఎంతమంది విద్యార్థులకు ఎంత విలువను నమోదు చెయ్యాలో తెలియజేసే   MDM READY RECKONER ను పరిశీలించగలరు.
Note: ఒక్కో స్కూల్ నందు ఒక్కో విధంగా పిల్లల నమోదు ఉంటుంది...కనుక ఎక్కువ స్కూల్స్ కి ఉపయోగపడాలని ఈ పిడిఎఫ్ ఫైల్స్ చేయడం జరిగినది...
స్కూల్ రోల్ ని బట్టి వారి స్కూల్ లో భోజనం చేయు పిల్లల సంఖ్య (Range) గల పేజీ ని స్క్రీన్ షాట్  / ప్రింట్ తీసుకొని ఉపయోగించుకోగలరు
MDM - New Cooking Cost MDM ReadyRekoner by Ramanjaneyulu Perumal , Kurnool

Download Primary  School MDM Reckoner

Download UP/HS MDM Reckoner

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "MDM - New Cooking Cost MDM ReadyRekoner by Ramanjaneyulu Perumal , Kurnool"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0