Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Spandana website and app


  • స్పందనలో సరికొత్త మార్పులు. 
  • తెలుగులో ప్రత్యేక వెబ్ సైట్ ,మరియు  యాప్. 
  • ఇంటి నుంచే ఫిర్యాదు చేసే అవకాశం. 
  • అర్జీ స్థాయి తెలుసుకునేందుకు టోల్ ఫ్రీ నంబరు.
Spandana website and app


సమస్యలు పరిష్కరించండంటూ ప్రభుత్వ కార్యాల యాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా సమస్య పరిష్కారం కాలేదు బాబూ . . అంటూ ప్రజా సంకల్పయాత్రలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెప్పుకొన్నారు . వారి సమస్యలు తెలుసుకుని తగిన పరిష్కారం చూపాలని ఆనాడే ఆయన నిర్ణయించుకున్నారు . అనుకున్నదే తడవు . . ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . వివిధ శాఖల అధికారులు ఆర్టీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ తగిన పరిష్కారం చూపిస్తున్నారు . ఆర్టీలు ఇచ్చేందుకు ప్రత్యేకంగా యాప్ , వెబ్ సైటను రూపొందించారు . సోమవారమే కాకుండా ఎప్పుడైనా నేరుగా ఆన్లైన్లో ఆర్జీలు సమర్పించే అవకాశం కల్పించారు . 

నూతన మార్పులతో ముందడుగు

 ప్రతి సోమవారం స్పందన కార్యక్ర మంలో భాగంగా మండల , జిల్లా , రాష్ట్ర కార్యాలయాలకు వెళ్లి ఆర్జీలు ఇవ్వాలంటే ప్రజలకు ఎక్కువ సమయం పడు తుంది . తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకువచ్చి గంటల తరండి క్యూలైన్లో నిలబడటాన్ని గుర్తించిన ప్రభుత్వం , స్పందనలో సరికొత్త మార్పులు చేసింది . నేరుగా ఇంటి నుంచే ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా వెబ్ సైట్ , ఆండ్రా యిడ్ యాప్ రూపొందించింది . కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఫిర్యాదు సులభంగా చేసే విధంగా తెలుగులోనే వెబ్ సైను రూపొందించారు . 

ప్రత్యేక ఫోన్ నంబర్లు.

 ప్రజా సమస్యల పరిష్కార వేదిక 1100 / 1800 - 425 - 4440 | ( టోల్ ఫ్రీ ) నంబర్ కు ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసి తమ ఆర్టీల గురించి తెలుసుకోవచ్చు . సమస్యల పరిష్కారం కోసం సోమవారమే కాకుండా ఎప్పుడైనా ఆన్లైన్లో ఆర్జీలు అందించే అవకాశం ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది .

ప్రత్యేక వెబ్ సైట్ , యాప్ రూపకల్పన.

ఆండ్రాయిడ్ ఫోన్ , కంప్యూటర్లో వెబ్ బ్రౌజర్లు ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజిన్లో స్పందన . ఎపి . జీఓవీ . ఇన్ ఆని టైప్ చేస్తే పోర్టల్ తెరుచుకుంటుంది . ఆక్కడ ఆన్లైన్ యూజర్ క్లిక్ చేసి ఆధార్ నంబరు నమోదు చేస్తే ఆరు అంకెల ఈకేవైసీ ఓటీపీ ఫోన్ ( ఆధార్ లింక్ అయిన ఫోన్ కు ) క సందేశం వస్తుంది . వెంటనే- ఓటీపీ నంబర్ నమోదు చేస్తే ' అర్జీ నమోదు , ఆర్జీ నకలు జతపరచండి " అన్న సూచన కనిపిస్తుంది . అర్జీ నమోదు చేయగానే వ్యక్తిగత , కుటుంబ గ్రీవెన్స్ వివరాలు , ప్రొవైడ్ గ్రీవెన్స్ ఆడ్రస్ , రిమార్కులు / ఇతర వివ రాలుంటాయి . అక్కడ అన్ని శాఖల వివరాలు స్పష్టంగా ఉంటాయి . అందులో మనం ఏ శాఖకు సంబంధించిన సమస్య చెబుతున్నామో ఎంపిక చేసుకుని దర ఖాస్తు చేసుకోవచ్చు . దరఖాస్తుల సాయి తెలుసుకునే అవకాశమూ ఉంటుంది . అడ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్లో స్పందన యాపను డౌన్లోడ్ చేసుకోవాలి . పై మాదిరిగానే ఆధార్ నంబర్సు నమోదు చేయడం వంటి ప్రక్రియ దాదాపు ఒకేలా ఉంటుంది . ప్రజలు ఇచ్చే అర్జీలు ఆయా శాఖలకు చేరు రాయి . గడువులోగా అధికారులు వాటిని పరిష్కరించాల్సి ఉంటుంది . ,

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Spandana website and app"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0