Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

District Collectors are given the option of assigning places to the village Secretariat by way of web option.

Lr.No:751 DT:28.09.19 గ్రామ సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన వారికి web option.
District Collectors are given the option of assigning places to the village Secretariat by way of web option.

Lr.No:751 DT:28.09.19  గ్రామ సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన వారికి web option ద్వారా places కేటాయించాలని జిల్లా కలెక్టర్లకు అందిన ఉత్తర్వులు.

సచివాలయ ఉద్యోగుల విధివిధానాలు ఖరారు.


  • మూడు ప్రాంతాలను ఎంచుకునే చాన్స్‌
  • వీలైనంత వరకు మొదటి ప్రాధాన్యతగా కోరుకున్న ప్రాంతంలో పోస్టింగ్‌ 
  • ఒకే పోస్టుకు ఎక్కువ మంది పోటీ పడితే రెండు, మూడు ప్రాధాన్య స్థానాల్లో నియామకం  
  • అపాయింట్‌మెంట్‌ లెటర్ల తర్వాత ఉద్యోగులకు వేరుగా పోస్టింగ్‌ ఆర్డర్లు 
  • అక్టోబర్‌ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గ్రామ, వార్డు సచివాలయాలు.


 Download GRAMA SACHIVALAYAM JOB CHARTS

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "District Collectors are given the option of assigning places to the village Secretariat by way of web option."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0