Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The government that has come forward to prevent pediatric vision impairments.


  • చిన్నారుల దృష్టి లోపాలు నివారించేందుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం .
  • అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్ కంటి వెలుగుకు శ్రీకారం . 
  • ఫేజ్ - 1లో 4 . 80 లక్షల మంది విద్యార్థులకు కంటి వైద్యపరీక్షలు , కళ్లజోళ్ల పంపిణీ.
  •  2020 ఫిబ్రవరి నుంచి కోటి మంది పెద్దలకు కూడా కంటి వరీక్షలు ప్రతి ఆరు నెలలు చొప్పున 2022 నాటికి 2 కోట్ల మందికి కంటి వెలుగు లక్ష్యం .
  • మొదటి దశలో ఉపాధ్యా యులు , ఏఎన్‌ఎంలు , ఆశావర్కర్ల పర్యవేక్షణ
The government that has come forward to prevent pediatric vision impairments.

దృష్టి లోపాలున్న పిల్లలను గుర్తించటం ఎలా . . ? మండలంలో కాంప్లెక్స్ స్థాయిలోని పాఠశాలల్లో విద్యార్థులను అబర్ 10 సుంచి 15వ తేదీ వరకు పాఠశాల ఆవరణలలోనే విద్యార్థుల కళ్లల్లో ఉన్న లోపాలను గుర్తిస్తారు . దానికి గాను జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారు అందజేసిన సామగ్రితో విద్యార్థులను పరీక్షిస్తారు . పరీక్షించే ముందు విద్యార్థి కుటితో చూడాలన్న ఆబ్జెక్టివ్ వార్డుపై ఉన్న అక్షరాలకు , విద్యార్థి కూర్చున్న ప్రదేశానికి మధ్య 10 అడుగుల దూరం లేక 3 మీటర్లు ఉండేలా చూసుకోవాలి , విద్యార్థి గారు మీదున్న అక్షరాలను గుర్తించే విధానాన్ని బట్టి దృష్టిలోపాన్ని నమోదు చేయా అనీ ఉంటుంది . ఈ సమయంలో మొదట తడి కన్నును , తర్వాత రెండో కన్నును పరీక్షించాలి . ఒక కన్నును పరీక్షించే సమయంలో రెండో కస్సును అరచేతితో మూయాలి . రెండోదశలో టార్చ్ లైటితో 45 డిగ్రీల కోణంలో కంటిపై ఒక వైపు నుంచి లైటింగ్గు ఫోకస్ చేయాలి . ఆప్పుడు కంటి లోపల కార్నియా , ప్యూపిల్ నిర్మాణాలను టీచర్ నిశితంగా పరిశీలించాలి . కుటి లోవుల సల్లని పొర ( ప్యూపిల్ ) లో తెల్లని పొరలు , శబ్దాలు ఉన్నా , కార్నియాకు వెలువల మచ్చలు ఉన్నా , కంటి నుంచి నీరు కారుతున్నా , మెల్లకన్ను ఉన్నా ఇలాంటివి ఇతర సమస్యలు ఏవి ఉన్నా అవి ఏ కంటిలో ఉన్నయో స్పష్టంగా రికార్డుల్లో నమోదు చేయవలసి ఉంటుంది . సాధారణ కన్నుకు , అనార్మల్ ఐ కు ఉన్న మధ్య తేడాలను గుర్తించే విధంగా టీచర్లు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు . ఫేజ్ - 1లో 4 . 80 లక్షల మంది విద్యార్థులే లక్ష్యం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని మండలాలలో పాఠశాలల స్కూలు కాంప్లెక్స్ స్థాయిలో కుటి వెలుగులు కార్యక్రమంలో కళ్లను పరీక్షించేందుకు విద్యార్థులను జిల్లా ఆంధత్వ నివార - నా సంస్లే , విద్యాశాఖ సహకారంతో గుర్తించారు . .
పిల్లలు చదివేసమయంలో సమస్యలను ఎదుర్కొంటున్నా రా ! కంటిచూపు లోపంతో బాధపడుతున్నారా ?మెల్ల కన్ను , శుక్లమ్ , రేచీకటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా . పనుల ఒత్తిడి లో పిల్లల కంటిచూపుపై తల్లిదండ్రులు సరైన శ్రద్ధ పెట్టలేకపోతున్నా రా . . ! ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది . కంటి జబ్బల తో బాధపడే ప్రతి ఒక్కరికీ వైద్యంతో పాటు అవసరమైన వారికి కy జోకు పంపిణీ చేసి ఇంటింటా వెలుగులు నింపనుంది . అక్టోబర్ 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్ర మానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . దానిలో భాగంగా ప్రకాశం జిల్లాలో కూడా ఆ రోజు సంచి ప్రతి పాఠశాలలో 1 నుంచి 10వ తర గతి వరకు చదువుతున్న 4 . 80 లక్షల మంది విద్యార్థుల కళ్లను పరీక్షించనుంది . ప్రభుత్వ , ప్రైవేటు పాఠశాలలనే తేడా లేకుండా ప్రతి పాఠశాలలోని విద్యార్థులను మైస్సార్ కంటి వెలుగులో పరీక్షితను న్నారు . దానిలో భాగంగా సెప్టెంబర్ 26వ తేదీన జిల్లా వ్యాప్తంగాటీచర్లు , ఏఎన్ఎంలు , ఆశావర్కర్లకు నియోజకవర్గాల స్థాయిలో ప్రాథమికంగా కంటివైద్యంపై నిర్ధారించాలన్న అంశాలపై వైఎస్సార్ కుటి వెలుగుపై శిక్షణ ఇచ్చింది .

ఫేజ్ - 2లో కంటివైద్యం కళ్లజోళ్ల పంపిణీ 

వైస్సార్ కంటివెలుగు ఫేజ్ - 2 క్రమం నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 పరకు 50 వనిదినాల పాటు జరుగు తంది . ఫేజ్ ధ్యాయుల సహకారంతో దృష్టి లోపాలున్న విద్యార్థులను . వైద్యం కొరకు రిఫర్ చేసిన వారిని ప్రభుత్వం నియమించిన కుటి వైద్య నిపుణులచే కళ్లకు వైద్యం చేయిస్తారు . దృష్టి లోపాన్ని బట్టి అవస రాన్ని బట్టి వీహెచ్ సీలకు అనుబంధంగా లేక కాంప్లెక్స్ స్థాయిలో విద్యార్థుల వద్దకు కళ్లజోళ్ల అందిస్తారు .

పెద్దలకు ఇలా . . 

వైఎస్సార్ కుటి వెలుగు ఫేజ్ - 1 , 2 విద్యార్థుల కార్యక్రమం పూర్తయిన తర్వాత రెండో దశ లో దాదాపు 2 కోట్ల మంది పెద్దకు మైస్సాక్కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించను న్నారు . 2010 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 6 నెలలు పాటు రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది పెద్దకు కంటి వైద్యపరీక్షలు , మందులు , కళ్లజోళ్లను అందిస్తారు . ఆ తర్వాత ప్రతి ఆరు నెలలకు ఒకసారి లెక్కన 2022 నాటికి మొత్తం 2 కోట్ల మంది లక్ష్యంగా వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వ హించనుంది . ఇలా ఫేజ్ - 1లో విద్యార్థులతో నిర్వహించే మైస్సార్ కుటి వెలుగు కార్యక్రమానికి  సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఈపాందించిన ' ఈట . కుటజూర్చి ఇజె . జీ 4 ' వెబ్ సైట్లో నమోదు చేయనున్నారు . ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తాత్కాలిక నియా మకు పేరూ దాదాపు 400 మంది కంటి వైద్య నిపుణులను ప్రభుత్వంక్రూట్ చేసుకోనుంది . కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం చేయడంలో ప్రభుత్వంతో పాటు ఎలివీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ , శంకర్ నేత్రాలయ వంటి పలు స్వచ్ఛంద సంస్థలు కూడా భాగస్వామ్యం కానున్నాయని అధికారులు నన్నాడు .

జిల్లా మొత్తం మీద 4 . 83 లక్షల మందికి పరీక్షలు

వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమంలో జిల్లాలోని 18 లక్షల మంది విద్యార్థులకు తొలిదశలో పరీక్షలు నిర్వహించనున్నారు . స్కూలు సైన్స్ స్థాయిలో విద్యార్థులను గుర్తించాం . దృష్టిలోపాలున్న విద్యార్థులను
గుర్తించిన తర్వాత నవంబర్ 1వ తేదీ నుంచి 50 రోజుల పాటు కుటి వైద్య పరీక్షలు , కళ్లజోళ్లను పంపిణీ చేస్తారు . 2010 నుంచి 202 మద్య దాదాపు 2 కోట్ల మంది పెద్దలకు వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు .

నియోజకవర్గాల వారీగా పరీక్షించనున్న విద్యార్థుల సంఖ్య

నియోజకవర్గం                 పరీక్షించనున్న విద్యార్థులు సంతనూతలపాడు.          35 , 684 
అద్దంకి                            37 , 282 
చీరాల.                            32 , 527 
దర్శి                                31 , 054 
గిద్దలూరు                        46 , 585 
కందుకూరు.                     34 , 789 
కనిగిరి.                            40 , 045
 కొండెపి                           35 , 116 
మార్కాపురం.                  45 , 716 
ఒంగోలు.                         47 , 465 
పర్చురు                          36,006 
యర్రగొండపాలెం              44,073 
మొత్తం ( 12 నియోజకవర్గాలు )    4 , 80 , 045

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The government that has come forward to prevent pediatric vision impairments."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0