Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Village Secretariat Verification Schedule

గ్రామ సచివాలయ వెరిఫికేషన్ షెడ్యూల్

Village Secretariat Verification Schedule

పరీక్ష ఫలితాలను ఈ దిగువ సూచించిన గ్రామ సచివాలయము / ఆర్ టి జి . ఎస్ వెబ్ సైట్ నందు అభ్యర్థి హాల్ టికెట్ నెంబరు మరియు పుట్టిన తేది ఆధారంగా తెలుసుకొనవచ్చును
ఫలితాల ప్రకటన అనంతరం , అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్ చేయవలెను . తరువాత జిల్లా యంత్రాంగం ద్వారా తెలుపబడిన తేదిలలో నిర్ణీత ప్రదేశములకు వెళ్లి వారి సర్టిఫికేట్ లను తనిఖీ చేయించుకోవలెను .

 వెరిఫికేషన్ షెడ్యూలు : 

ఫలితాల విడుదల 19 . 09 . 2019

సర్టిఫికేట్ లను వెబ్ సైట్ నందు అప్లోడ్  21 . 09 . 2019 నుండి జరుగును.

కాల్ లెటర్ పంపిణి
 21 .09 .2019 మరియు 22 .09 . 2019

తనిఖి జరిగే తేదీలు 23 నుండి 25 అక్టోబర్ 2019

నియామక ఉత్తర్వుల జారి
27 . 09 . 2019

అవగాహనా కార్యక్రమం 1 & 2 అక్టోబర్ 2019

గ్రామ / వార్డు సచివాలయ ప్రారంభం
02 . 10 . 2019

                   T0PERS LIST

POST CATEGORY WISE DISTRICT TOPPERS

                 VIEW THE RESULT

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Village Secretariat Verification Schedule"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0