Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

District-level and state-level talent competitions


  • ప్రతిభ అన్వేషణ
  • పాఠశాలల్లో ప్రతిభాన్వేషణ పోటీలు 
  • సృజనాత్మకత వెలికి తీసేందుకు కౌశల్ పోటీలు 
  •  ఈ నెల 31తో ముగియనున్న రిజిస్ట్రేషన్ గడువు 
  • నవంబర్ 30న జిల్లా స్థాయి , డిసెంబర్ 14న రాష్ట్రస్థాయి పోటీలు 
  • విజేతలకు గవర్నర్ చేతుల మీదుగా బహుమతులు
District-level and state-level talent competitions


ప్రభుత్వ పాఠశాలల్లో . . . . చదువుతున్న విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సహించేందుకు భారతీయ విజ్ఞాన మం డలి ఏపీ రాష్ట్రసాంకేతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిభాన్వే షణ పోటీ కౌశల్ - 2019 నిర్వహి స్తున్నారు . ఇందులో జిల్లా , రాష్ట్రస్థాయిల్లో సైన్స్ క్విజ్ , పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహిం చనున్నారు . ప్రభుత్వ రంగ పాఠ శాలల్లో విద్యనభ్యసిస్తున్న 8 , 9 , 10 తరగతుల విద్యార్థులు కౌశల్ క్విజ్ సైన్సు పోటీల్లో పాల్గొనే అవ కాశం ఉంటుంది . ఒక పాఠశాల నుంచి ఒక టీమ్ కు మాత్రమే అనుమతులు ఉంటాయి . ఈనెల 31లోగా డబ్ల్యూ . డబ్ల్యూ . డబ్ల్యూ . బీవీఎంఏపీ . ఓఆర్డీ ద్వారా ఆన్ లైన్ లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి . నవం బర్ 30న జిల్లా స్థాయి , డిసెంబర్ 14న రాష్ట్రస్థాయిలో పోటీలు ఉంటాయి .
విజేతలకు గవర్నర్ చేతుల మీదుగా బహుమతులు ఇవ్వనున్నారు .

పోస్టర్ ప్రజెంటేషన్ . .

 ఈ పోటీల్లో 8 , 9 తరగతుల నుంచి ఇద్దరు విద్యా ర్డులు ( రెండు ప్రజంటేషన్లు ) ఒక పాఠశాల నుంచి అనుమతి ఇస్తారు . ఇందులో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికేట్ , జ్ఞాపిక , నగదు అంద జేస్తారు .

 థీమ్స్ 

స్వచ్చభారత్ , జలసంరక్షణ , జీవ వైవిద్య పరి రక్షణ , వాతావరణ మార్పులు , ప్రకృతి వ్యవసా యం , ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వంటి అంశాలపై పోటీ ఉంటుంది . రాష్ట్రస్థాయిలో 3 కన్సోలేషన్ బహుమ తులు రూ . 1000 చొప్పున అందజేస్తారు . ప్రతిభ గల విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు గుర్తించాలి . సైన్స్ ఉపాధ్యాయులు పాఠశాల కోఆర్డినేటర్స్ గా వ్యవహరించి విద్యార్థులను ప్రోత్సహించాలి .

 సిలబస్ . .

 8 నుంచి 10 తరగతులు గణితం , సైన్సు , విజ్ఞానభారతి వారి విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అనే మెటీరి యల్ చదువుకోవాల్సి ఉంటుంది . ఈ పోటీల్లో గెలుపొందిన వారికి సర్టిఫి కెట్ , జ్ఞాపిక నగదు ఇస్తారు . రాష్ట్రస్థాయిలో 4నుంచి 6 స్థానాల విజేతల టీమ్ కు రూ . 2 వేల చొప్పున నగదు బహూకరిస్తారు .

సైన్స్ క్విజ్ పోటీలు 

బహుమతులు    జిల్లా స్థాయి.      రాష్ట్రస్థాయి
 ప్రథమ                5,000            10,000
ద్వితీయ.             3,000              7,500
తృతీయ.             2,000              5,000

 పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు 

బహుమతులు.          జిల్లా స్థాయి   రాష్ట్రస్థాయి
ప్రథమ                      3,000           5,000
ద్వితీయ.                   2,000          3,000
 తృతీయ                   1,000           2,000

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "District-level and state-level talent competitions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0