Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Post office sarveses

  • ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు.
  • అకౌంట్ తెరవొచ్చు 
  • మనీ ట్రాన్స్ ఫర్ , విత్ డ్రా , డిపాజిట్ వంటి సర్వీసులు ఇంకా ఇతర సేవలు కూడా లభిస్తాయి 
Post office sarveses


పోస్టాఫీస్లు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి . బ్యాంకింగ్ సేవలను ఇంటి వద్దకు చేరవేస్తున్నాయి . ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ( ఐపీపీబీ ) పోస్టాఫీస్ నెట్వర్క ద్వారా దోస్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తోంది . దీంతో ఇంట్లో కూర్చొనే బ్యాంక్ లావాదేవీలు నిర్వహించొచ్చు . ఐపీపీబీ డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులతో బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ , మనీ ట్రాన్స్ఫర్ , డిపాజిట్ , క్యాష్ విత్ ద్రా , బిల్లుల చెల్లింపు వంటి వివిధ రకాల సేవలను ఇంట్లో కూర్చొనే పాందొచ్చు . అంతేకాకుండా ఆధార్‌తో లింక్ అయిన మీ ఇతర బ్యాంకుల అకౌంట్ల సేవలు కూడా ఇంటి వద్దనే లభిస్తాయి .

ఐ. పి. పి. బి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులు ఇవే . .

  • అకౌంట్ తెరవొచ్చు .
  • క్యాష్ డిపాజిట్ చేయొచ్చు .
  •  అలాగే విత్ డ్రా కూడా చేసుకోవచ్చు . 
  • మనీ ట్రాన్సఫర్ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి . 
  • డీటీహెచ్ రీచార్జ్ , మొబైల్ నెంబర్ రీచార్జ్ , ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లింపు వంటి సేవలు కూడా పొందొచ్చు . . 
  •  పాన్ వివరాల ఆడేట్ , నామినేషన్ వివరాలు , అకౌంట్ స్టేట్‌మెంట్ , క్యూఆర్ కార్డు జారీ వంటి అదనపు సేవలు కూడా లభిస్తాయి . 
  • ఆధార్‌తో లింక్ అయిన ఇతర బ్యాంకుల అకౌంట్లకు సంబంధించిన సేవలు కూడా పొందొచ్చు .
  •  క్యాష్ విత్ డ్రా , బ్యాలెన్స్ ఎంక్వైరీ , మిని స్టేట్‌మెంట్ వంటి సర్వీసులు లభిస్తాయి . 
  • పలు థర్డ్ పార్టీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి . 
  • ఇన్సూరెన్స్ , లోన్స్ , ఇన్వెస్ట్మెంట్లు వంటి సేవలు లభిస్తాయి .
  •  ఈ 155299 నెంబర్‌కు కాల్ చేసి అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలాలి . మీకు ఎస్ఎంఎస్ రూపంలో కన్ఫర్మేషన్ వస్తుంది . తర్వాత ఐపీపీబీ ప్రతినిధి ఒకరు మీ ఇంటి వద్దకు వచ్చి సేవలు అందిస్తారు . అయితే డోర్ స్టెప్ బ్యాంకింగ్ కు చార్జీలు చెల్లించాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Post office sarveses"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0