Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

K.Sandhya Rani IPoS - Commissioner, School Education – Repatriated to her parent Dept – Orders – Issued.

 పాఠశాల విద్యా శాఖ కమీషనర్  శ్రీమతి కన్నెగంటి సంధ్యారాణి గారిని తన మాతృ సంస్థ అయిన కేంద్ర తపాలా, కమ్యూనికేషన్ లు, ఐ టి శాఖ కు  రీపాట్రియాట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
K.Sandhya Rani IPoS -  Commissioner, School Education – Repatriated  to her parent Dept – Orders – Issued.

ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని,  పాఠశాల విద్యాశాఖ కమీషనర్ గా వేరొకరిని నియమించేందుకు తగు చర్యలు గైకొనవలసిందిగా విద్యాశాఖ కార్యదర్శి ని ఆదేశించిన ప్రభుత్వం.

                 DOWNLOAD COPY

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "K.Sandhya Rani IPoS - Commissioner, School Education – Repatriated to her parent Dept – Orders – Issued."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0