Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Names of Grama Secretariat posts changed.

 గ్రామ సచివాలయ పోస్టుల పేర్లు మార్పు

 గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులోభాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది.
Names of Grama Secretariat posts changed.

  •  గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5గా,
  • వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్‌-2)గా,
  •  సర్వేయర్‌ సహాయకుడిని గ్రామ సర్వేయర్‌(గ్రేడ్‌-2)గా,
  •  ఏఎన్‌ఎమ్‌ పోస్టును ఏఎన్‌ఎమ్‌ గ్రేడ్‌-3గా,
  •  మహిళా పోలీస్‌, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా,
  •  వ్యవసాయ విస్తరణాధికారిని గ్రామ వ్యవసాయ సహాయకుడు గ్రేడ్‌-2,గా,
  •  ఉద్యానశాఖ విస్తరణాధికారి పోస్టును గ్రామ ఉద్యాన సహాయకుడుగా,
  •  పట్టుపరిశ్రమ విస్తరణాధికారిని గ్రామ పట్టుపరిశ్రమ సహాయకుడుగా,
  •  డిజిటల్‌ సహాయకుడు పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-6 గా, మారుస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Names of Grama Secretariat posts changed."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0