Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Online registration

రిజిస్ట్రేషన్లు ఆన్ లైన్ లోనే
14 నుంచి దస్తావేజుల రూపకల్పన
అందుబాటులో తెలుగు , ఇంగ్లీషు భాషలు
రిజిస్ట్రేషన్ సమయం కూడా ఆన్లైన్లోనే బుకింగ్
రైటర్స్ తో సంబంధం లేకుండా వెబ్ ద్వారా డాక్యుమెంట్స్
ఈ విధానంతో ఫీజు టూ ఫీజుకు చెక్ పడేనా . . ?
Online registration

రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి నిర్మూలనలో భాగంగా ప్రభుత్వం మరో విదానాన్ని అమల్లోకి తెచ్చింది . దాక్యుమెంట్ రైటర్లతో సంబంధం లేకుండా క్రయ విక్రయదారులు తమ ఇళ్లల్లో నుంచే ఆన్లైన్ డాక్యుమెంట్స్ రూపకల్పన చేసుకునే వెసులుబాటును అందుబాటు లో తీసుకోచ్చారు . దీనిని సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ అమల్లోకి తేనున్నారు . ఈ విధానాన్ని వారం క్రితం కృష్ణా విశాఖ జిల్లాలో అమల్లోకి తెచ్చారు . తాజాగా ఈ నెల 14 నుంచి జిల్లాలో ఆన్ లైన్ లోనే దస్తావేజుల రూపకల్పన విధానం అమల్లోకి తీసుకొచ్చారు . ఈ విధానం గతంలోనే ఉన్నప్పటికీ అప్పట్లో ఇంగ్లీషులో మాత్రమే ఉండడంతో దీనిని వినియోగించుకు నేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు . దీంతో ఈ విధానం అంతగా వినియోగంలోకి రాలేదు . తాజాగా తెలుగు భాషను అందుబాటులోకి తెచ్చారు . వెబ్సైట్ లోకి 20 దస్తావేజు దాఖలు లేదంటే గిఫ్ట్ అని ఇలా కేటగిరి అయితే ఆ కేటగిరిని ఎంపిక చేస్తే అందుకు సంబందించిన నమూనా దస్తావేజు వస్తుంది . అందు లో కొనుగోలు , విక్రయదారుల పేర్లు , ఆస్తి వివరాలు , ఆధార్ కార్డు నెంబరు వంటివి అడుగు తుంది . వాటిని నింపితే డాక్యుమెంట్ తయారవుతుంది .

 అవినీతి నిర్మూలనకే . . డిఆర్ రామ్ కుమార్ 

ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖలో అవినీతి నిర్ములనకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని గుంటూరు డీఆర్ రామ్ కుమార్ తెలిపారు . రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వ స్థాయిలో నుంచి తమశాఖ ఉన్నతాధి కారుల వరకు కసరత్తు ప్రారంభించారన్నారు . దీనిలో భాగంగానే ఆన్ లైన్ లో వెబ్ సైట్ ద్వారా దస్తావేజులు రూపొందించి విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు .
క్రయ విక్రయాలకు సంబందించి డాకు మెంట్స్ రూపకల్పాన విషయంలో డాక్యుమెంట్ రైటర్లను సంప్రదించాల్సిన అవసరమే లేదన్నారు . పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించి ఆస్తి కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో తమనుకున్న వారు సైతం వెబ్ సైట్ ఆధారంగా డాక్యుమెంటేషన్లు వెనకాడుతున్నారన్నారు . ప్రతి ఒక్కడు డాక్యుమెంట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారన్నారు . దీని వల్లే రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతికి ఆస్కారం ఏర్పడుతుందన్నారు . ఈ క్రమంలో వెబ్ సైట్ ద్వారా డాక్యుమెంటేషన్ చేసుకునే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అప్పటికి సరిజిస్ట్రార్లను ఉన్నతాధికారులు ఆదేశించారు . ఆ విధంగా వెబ్ సైట్ నుంచి రూపొందించిన డాక్యుమెంట్ లో సరిజిస్టార్ కార్యాలయాలకు వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చేయకుంటే తనకు ఫిర్యాదు చేయాలన్నారు . దస్తావేజులను , ఆన్ లైన్ లో రూపొందించుకోవడమే కాక టైమ్ స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చన్నారు . ఏ సమయంలో తాము రిజిస్ట్రేషన్ కు వస్తున్నామో బక్ చేసుకోవచ్చన్నారు . ఆ సమయానికి దస్తవేజు లు ఎక్కువగా ఉంటే మరో సమయం బుక్ చేసుకోవాలని కూడా సూచిస్తుందన్నారు . ఆ విధంగా టైట్ బుక్ చేసుకుని ఆ సమయానికి తాము ఆన్లైన్ లో రూపొందించిన దస్తావేజులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే రజిస్ట్రేషన్ చేస్తారన్నారు . ప్రధానంగా డాక్యుమెంటరీ రైటరు ఫీజు లూ ఫీజు వసూలు చేస్తుంటారని , ఇక నుంచి లంచంతో పని లేకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు మనమే చెలించి రాజకీయచేసుకోవచ్చన్నారు . ఆ విధంగా ఎవరికి వారే ఉసాలు తయారు చేసుకోవాలని సూచించారు . విదంగా తయారు చేసుకున్న వస్తాము రిజిస్ట్రేషన్ చేయకుండా కొర్రీలు పెడితే మొటనే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు.

ఆన్లైన్ లో దస్తావేజుల రూపకల్పన ఇలా . .


 రిజిస్ట్రేషన్స్ వెబ్ సైట్ రిజిస్ట్రేషన్స్ డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ లోకి వెళ్లి డాక్యుమెంటును పూర్తి చేసుకోవచ్చు . ఫైల్ లో డాక్యుమెంట్స్ టెంప్లేట్స్ లోకి మనం వెళితే సీల్ డీడీ ఓ వ్యవసాయ భూమి , ప్లాటు హోస్ జనరల్ మోడ్ మార్జి గేజ్ గిఫ్ట్ లీజు రిలీజ్   పార్థివన్ వంటివి అందుబాటులో ఉంటాయి . అందులో తమ డాక్యుమెంటు దేనికి సంబందించిందో చూసుకోని దానిని సేవ్ చేసి ఆ తరువాత డౌన్లోడ్ చేసు కోవచ్చు . దానిని ప్రింట్ చేసి అక్కడ ఉన్న ఖాళీలను పూరిస్తే సరిపోతుంది  అందులో కాలమ్స్ అన్నింటిని పూర్తి చేస్తే సర్వే నెంబర్‌ను బట్టి ఎంత స్టాంప్ డ్యూటి కట్టాలో కూడా వెబ్సైట్ లొనే స్పష్టం అవుతుంది . దాని ఆధారంగా బ్యాంకు వెళ్ళి చలానా కట్టి ఆ డాక్యుమెంటులో నేరుగా సబ్ రిజిస్టర్ వద్దకు వెళితే రిజిస్ట్రేషన్ చేస్తారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Online registration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0