Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Measures for the development of public schools

సర్కారు బడులకు మంచి రోజులు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు
 పెరిగిన స్కూలు , కాంపోజిట్ గ్రాంట్
 స్వచ్చ భారత్ కు 10 శాతం కేటాయింపు 
Measures for the development of public schools


   ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్య . లు వేగవంతమయ్యాయి . విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూలు గ్రాంట్ , పాఠశాలలకు స్కూలు కాంపోజిట్ గ్రాంటు పేరిట నిధులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . అం దులో 10 శాతం పాఠశాలల్లో స్వచ్చతకు కేటాయించాలని ప్రభుత్వం సూచించింది . ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది . ఇప్పటికే మౌలిక వస తుల కొరత , ఇతర సమస్యలను యాప్లో నమోదు చేయించింది . అందుకు అనుగుణంగా నిధులను కేటాయించే పనిలో పడింది . ఈ క్రమంలో ఇబ్బందికరంగా మారిన పాఠశాలల నిర్వహణపై దృష్టి సారించి నిర్వహణ నిధులను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది .

గతంలో ఈ విధంగా . . . . 

టీడీపీ పాలనలో ప్రభుత్వ ప్రాథమిక , ప్రాథ మికోన్నత , ఉన్నత పాఠశాలల నిర్వహణ ఇబ్బందికరంగా ఉండేది . పలుమార్లు నిర్వహణ నిధులు కేటాయించిన దాఖలాలు లేవు . విద్యుత్ బిల్లులు , స్వాతంత్ర్య దినోత్సవం తదితరాల నిర్వహణ , పాఠశాలల్లో పారిశుద్ధ్యం , మరుగు దొడ్ల మరమ్మతులు తదితరాలు చేయాల్సి ఉంది . ప్రాథమిక పాఠశాలలకు స్కూలు గ్రాంటు కింద రూ . 5 వేలు , మెయింటెనెన్స్ | గ్రాంటు క్రింద రూ . 5 వేలు కలిపి ఇచ్చేవారు . ప్రాథమికోన్నత , ఉన్నత పాఠశాలలకు స్కూలు గ్రాంట్ రూ . 5 వేలు , మెయింటెనెన్స్ గ్రాంట్ రూ . 7 వేలు కలిపి కేటాయించేవారు . అయితే | వాస్తవానికి ఇవి పాఠశాలల నిర్వహణకు సరిపో
యేవి కావు . ఈ క్రమంలో పాఠశాల ప్రధానోపా ధ్యాయులు , ఉపాధ్యాయులు కొంత నగదు వేసుకుని నిర్వహణ చేసేవారు . 15 మంది విద్యా ర్డుల కన్నా తక్కువగా ఉంటే అసలు నిర్వహణ నిధులే ఇచ్చేవారు కాదు . పిట్టలవానిపాలెం మండలంలో మొత్తం 5 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు , 5 ప్రాథమికోన్నత పాఠశాలలు , 45 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి .

 కేటాయింపు ఇలా . . .

 పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడు దల చేసింది . గతంలో ఉన్న స్కూలు గ్రాంట్ ,మెయింటెనెన్స్ గ్రాంట్లను పక్కన పెట్టి స్కూలు కాంపోజిట్ గ్రాంట్ కింద పాఠశాల లకు నిధులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది . పాఠశాలను బట్టి కాకుండా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధులు కేటాయించింది . ఈ నిధుల్లో ముఖ్యంగా 10 శాతం నిధులను స్వచుభారతకు కేటాయించాలని సూచించింది . జాతీయ పండు గలు , దినోత్సవాల నిర్వహణ చేయాలి . క్రీడా పరికరాలు కొనుగోలు చేయాలి . మరుగు దొడ్ల నిర్వహణ , మరమ్మతులకు ఖర్చు పెట్టాలి . తాగు నీరు పారిశుద్ధ్య నిర్వహణతో పాటు కమిటీ సమావేశాల నిర్వహణకు ఖర్చు చేయాలి . క రెంట్ , ఇంటర్నెట్ బిల్లులకు ఉపయోగించాలి .

నిధుల వివరాలు ఇలా . . . 

  విద్యార్థులు                            కేటాయించే నిధులు 

15 మంది లోపు                          రూ . 12 , 500
 16 నుంచి 100 మంది వరకు       రూ . 25 వేలు
100 నుంచి 250 వరకు                రూ . 50 వేలు
250 మందికి మించి ఉంటే           రూ . 75 వేలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

3 Responses to "Measures for the development of public schools"

  1. Flutter Programming is one of the most popular in the cross platforms industry. We build excellent flutter mobile app and also learn how to overcome performance issues. is the best choice for all startups to discuss and get their project quotation. We also enable many startups to do Proof of concept and help them to learn about business decisions. Offshore Flutter Development Service

    ReplyDelete
  2. Crossplatform app development is challenging nowadays. many tools like a flutter and react-native are doing work really awesome. App development in Austin in cross-platform also have challenges like performance and network issue.

    ReplyDelete
  3. It can perform on almost all operating systems like Windows, Linux, UNIX, OS/2, Mac, and Amiga. The dedicated Python Development team has written several applications based on python programming language. unindent does not match any outer indentation level python

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0