Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Online registration

ఆన్ లైన్ లోనే ఆస్తుల రిజిస్ట్రేషన్
దస్తావేజుల తయారీకి సూచనలు

ఆస్తి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆన్ లైన్ సేవల్ని ఏపీ రిజిస్ట్రేషన్ , స్టాంపుల శాఖ ప్రారంభించింది . కొనుగోలుదారులు రిజిస్ట్రీ షన్ విషయంలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సొంతంగా చేసుకునేలా ఆ శాఖ అవగాహన చర్యలు ప్రారంభించింది . దీనిలో భాగంగా రిజిస్ట్రేషన్‌కు ముందు ఆన్లైన్లో తయారు చేసుకునే దస్తావేజులకు సంబంధిం చిన పలు సూచనలు జారీ చేసింది .
Online registration

  •  ప్రతిపాదిత ఆస్తిపై ఎలాంటి లావాదేవీలు లేవని , క్రయదారునికి పూర్తి హక్కులు కలవ ని , ఆస్తి నిషేధిత ఆస్తుల జాబితాలో లేదని ధ్రువీకరించుకున్నాక , మార్కెట్ విలువ , ప్రభు త్వానికి చెల్లించాల్సిన దుస్తులు తెలుసుకు న్నాక దస్తావేజును తయారు చేసుకోవాలి . . . 
  • దస్తావేజు స్వభావం అందులో పొందుప చ్చిన అంశాలపై ఆధారపడి వుంటుంది . 
  • హక్కుల బదలాయింపు ఏ విధంగా జరుపు తారు . . హక్కులకు సంబంధించి ఒప్పం దాలు ఎలా రాసుకుంటున్నారు . అనే అంశాలు కీలకపాత్ర వహిస్తాయి . . . . 
  • దస్తావేజులో రాయించుకున్న రాయించి ఇచ్చిన వారి పూర్తి వివరాలు , చిరునామా పొందుపర్చాలి . 
  • రిజిస్ట్రేషన్ చట్టం , 1908 సెక్షన్ 21 ప్రకారం దస్తావేజులో ఆస్తి పూర్తి వివరాలు , నుల భంగా గుర్తించేలా ఆస్తి ఉన్న వాస్తవ ప్రదేశం సరిహద్దులతో సహా పొందుపర్చాలి . 
  • సదరు ఆస్తిని గుర్తించుటకు దానికి సంబంధిం చిన సర్వే నెంబరు ( రోర్ నెంబరు , ఆస్తి ఉండే ప్రదేశం , ఏవైనా కట్టడాలు ఉంటే వాటి వివరాలు , దిక్కుల కొలతలు పొందుపర్చాలి 
  •  దస్తావేజు రాసుకున్న తేదీకి క్రయదారు , కొనుగోలుదారు మధ్య జరిగిన క్రయ ప్రతి ఫలం దస్తావేజులో చూపాలి . 
  • కొనుగోలుదారు క్రయ మొత్తం నగదు / చె 1 / 24 / ఆర్టీజీఎస్ / ఎఈ ఎఫ్టీ వగైరా ఏ రూపంలో చెల్లించారో దస్తావేజులో చూపాలి
  •  ముందుగా కొంత బయానాగా చెల్లిస్తే సదరు మొత్తం , మిగిలిన మొత్తాలు దస్తావేజులో
  • క్రయ దస్తావేజులో ఆస్తిపై హక్కు బదలా యింపు చేసే సమయాన్ని తప్పనిసరిగా పొందుపర్చాలి . 
  • ఒకసారి ఆస్తి హక్కును బడ లాయింపు చేశాక సదరు ఆస్తికి కొనుగోలుదా దడు పూర్తి హక్కుదారుడవుతాడు . 
  • ఆస్తిస్వాధీనం చేసే తేదీ సవివరంగా దస్తావే జులో నమోదు చేయాలి . 
  • దస్తావేజు రాసుకొను నాటికి ఆస్తికి సంబం ధించిన విద్యుత్ బిల్లులు , ఆస్తి పన్ను , నీటి పన్ను వగైరా ప్రభుత్వానికి చెల్లించాల్సినవి క్రయదారుడు చెల్లించాడనే హామీని దస్తావే జులో పొందుపర్చాలి . 
  •  దస్తావేజులోని అంశాలు అమలు చేసే విష యంలో ఏవైనా అడ్డంకులు , అభ్యంతరాలు ఉంటే . . విక్రయదారు సంబంధిత ఆపరాధ రుసుంను నష్టపోయిన కొనుగోలుదారుడికి చెల్లించాలనే నియమాన్ని తప్పనిసరిగా పొందుపర్చాలి .
  •  దస్తావేజు రాసుకున్నాక తప్పనిసరిగాఇద్దరు సాక్షులు , వారి పేర్లు , చిరునామా , వారి పూర్తి సంతకంతో ధ్రువీకరించాలి . 
  • రిజిస్ట్రేషన్ చట్టం , 1908 సెక్షన్ 17 ప్రకారం ఏదైనా స్థిరాస్తి వాస్తవ విలువ రూ . 100 కంటే ఎక్కువ ఉంటే సదరు లావాదేవీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి . 
  • దస్తావేజు రాసుకున్న తేదీ నుంచి 4 నాలుగు నెలల్లోగా రిజిస్ట్రార్ వద్ద ఆ దస్తావేజును దాఖలు చేసి , ఉభయ పార్టీలు స్వయంగా ! అధీకృత ఏజెంట్ ద్వారా హాజరై రిజిస్ట్రేషన్ చేసుకోవాలి . 
  • రిజిస్ట్రేషన్లు చెల్లించా ల్సిన అన్ని కాల రుసుంలు కొనుగోలుదారుడే చెల్లించి పూర్తి చేసుకోవాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Online registration"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0