SBI Interest Rates expected to change from today
నేటి నుంచి మారనున్న SBI వడ్డీ రేట్లు !
న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఎస్ బీఐ ) లో అకౌంట్ ఉందా ? రిటైల్ పాదుపు ఖాతాల్లో డిపాజిట్లపై రేట్ల తగ్గింపు నవంబర్ 1వ తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది . రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ ) రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో రుణాలు తీసుకునే వారికి వడ్డీ తగ్గుతోంది . అదే సమయంలో డిపాజిటర్లకు కూడా బ్యాంకులు ఇచ్చే వడ్డీ శాతం తగ్గుతోంది . రూ . 1 లక్ష వరకు సేవింగ్స్ అకౌంట్స్ పై వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది . ఎస్బీఐ వద్ద తగినంత లిక్విడిటీ ఉంది . దానికి తోడు ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తోంది . దీంతో డిపాజిట్లపై ప్రభావం పడుతోంది .

- రూ . 1 లక్ష వరకు సేవింగ్స్ డిపాజిట్స్ పైన నవంబర్ 1 , 2019 నుంచి వడ్డీ రేటు 3 . 50 శాతం నుంచి 3 . 25 4 . 5010 శాతానికి తగ్గించింది .
- ఈ ఏడాది మే నెలలో ఎస్బీఐ లార్డ్ సేవింగ్స్ డిపాజిట్స్ రేట్లను ఆర్బీఐ రెపో రేటుకు అనుసంధానించింది .
- అలాగే , సెలెక్టివ్ మెచ్యూరిటీ ఫిక్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును అక్టోబర్ 10వ తేదీ నుంచి కుడా తగ్గించింది .
- రూ . 1 లక్షకు పైగా ఉన్న సేవింగ్ డిపాజిట్ అకౌంట్స్ పైన వడ్డీ రేటు ఇప్పటి వరకు 3 శాతం ఉంది . ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు ఎస్బీఐ .
- లార్డ్ బ్యాలెన్స్ సేవింగ్ అకౌంట్సకు రెపో రేటును లింక్ చేసిన తొలి బ్యాంకు ఎస్బీఐ . ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 టీటీఏ కింద సంవత్సరానికి రూ . 10 , 000 వరకు పొదుపు ఖాతా వడ్డీ పన్ను ఉచితం . సీనియర్ సిటిజన్లకు ఇది రూ . 50 , 000 వరకు వర్తిస్తుంది .
0 Response to "SBI Interest Rates expected to change from today"
Post a Comment