Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Reduction of passing marks for special needs children in Open School Examinations

ఓపెన్ స్కూల్ పరీక్షల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉత్తీర్ణత మార్కులు తగ్గింపు..
పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల..
35 నుంచి 20 మార్కులకు తగ్గింపు..
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉత్తీర్ణత మార్కుల తగ్గింపు 
Reduction of passing marks for special needs children in Open School Examinations


 సార్వత్రిక విద్యా పీఠం ( ఓపెన్ స్కూల్ ) పదో తరగతి పరీక్షల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉత్తీర్ణత మార్కులను తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి . రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు . 40 % పైన వైకల్యం ఉన్న వారికి ఈ మినహాయింపు వర్తి స్తుంది . అంధులు , వినికిడిలోపం ఉన్న వారికి ఉత్తీర్ణత మార్కులను 35 నుంచి 20 మార్కులకు తగ్గిం చారు . అభ్యాసన వైకల్యం ఉన్నవారికి ఏదైనా ఒక సబ్జెక్టులో 20 మార్కు లొస్తే ఉత్తీర్ణత సాధించినట్లే . మిగతా సబ్జెక్టుల్లో 35 రావాల్సిందే . బుద్ది మాంద్యం , ఆటిజం , మస్తిష్క పక్షవా తానికి గురైన వారికి ఉత్తీర్ణత మార్కు లను 35 నుంచి 10కి తగ్గించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Reduction of passing marks for special needs children in Open School Examinations"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0