Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SA-I, Performance of Examinations - Issue of Instructions

సంగ్రహణాత్మక మూల్యాంకనము -1 పరీక్షల నిర్వహణ -సూచనలు జారీ చేయుట గురించి
సూచిక: Rc. No.2/BIACISCERT/2018 , dated 14-10-2019
SA-I, Performance of Examinations - Issue of Instructions

సంగ్రహణాత్మక మూల్యాంకనము -1 

పరీక్షలను ఉన్నత పాఠశాలలకు 7/11/2019 నుండి 23/11/2019 వరకునూ, ప్రాధమిక పాఠశాలలకు 18/11/2019 నుండి 21/11/2019 వరకు నిర్వహించవలెను.
      పదవ తరగతికి మాత్రమే మారిన కొత్త పద్ధతిలో 100 మార్కుల కు పరీక్ష నిర్వహించబడును, 6,7,8,9 తరగతులకు పాత పద్ధతిలోనే 80 మార్కులకు ప్రశ్నపత్రము ఇవ్వబడుతుంది.
        6, 7, 8 తరగతులకు పరీక్ష లేని రోజు సెలవు కాదు. విద్యార్ధులను తరువాత రోజు జరగబోవు పరీక్షకు సన్నద్ధులను చేయవలెను.* *ప్రధానోపాధ్యాయులు విద్యార్ధులను చక్కగా చదివించి పరీక్షల సక్రమ నిర్వహణకు బాధ్యత వహించవలసినదిగానూ,మారిన పదవతరగతి ప్రశ్నపత్రం పై విద్యార్ధులకు అవగాహన కల్పించ వలసినదిగానూ కోరడమైనది. మరియు అకాడమిక్ క్యాలెండరు ప్రకారం అక్టోబర్ నెల చివరివరకు ఉన్న సిలబస్ లో విద్యార్ధులను పరీక్షకు సిద్ధం చేయవలసినదిగా సూచించడమైనది.*

SA-1 TIME TABLE

1 to 5 Classes Primary Schools

18.11.19 Monday -- Telugu

19.11.19 Tuesday -- English.

20.11.19 Wednesday -- Maths

21.11.19 Thursday -- EVS

SA-1 TIME TABLE

 HIGH SCHOOLS 6 to 10 Classes
11.11.19 Monday  Telugu-I

12.11.19 Tuesday  Telugu-II

13.11.19 Wednesday   Hindi

14.11.19 Thursday Children's day

15.11.19 Friday English-I

16.11.19 Saturday English-II

17.11.19 Sunday

18.11.19 Monday   Maths-I

19.11.19 Tuesday   Maths-II

20.11.19 Wednesday  Physics

21.11.19 Thursday  Biology

22.11.19 Friday  Social-I

23.11.19 Saturday  Social-II

MORNING 10:00AM-12:45PM 6th, 7th, 8th classes.

Afternoon 2:00PM-4:45PM 9th,10th classes.

గమనిక:

1) కాంపోజిట్ కోర్సు-తెలుగు పరీక్షా కాలం 3.15 గంటలు
2)) సంస్కృత (20 ఎం) పరీక్ష వ్యవధి 1.15 గంటలు
3) సమ్మేటిప్ అసెస్మెంట్- I యొక్క సిలబస్ జూస్ నుండి అక్టోబర్ వరకు ఉంటుంది.

మార్గదర్శకాలు:


  • అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో అన్ని మండలాల్లోని అన్నిఎంఆర్ సిలు కీ సెంటర్లుగా ఏర్పాటుచేయబడినవి.
  • ప్రశ్న పత్రాలను స్ట్రాంగ్ రూమ్ లో ఉంచడానికి ముందు సీలు చేసిన ట్రంక్ బాక్సులలో భద్రపరచడానికి మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బాధ్యత వహిస్తారు కావున దాని కోసం అన్ని మేనేజ్ మెంట్ల ప్రధానోపాధ్యాయులు ట్రంక్ బాక్స్ లను అందించాలి.
  • ప్రధానోపాధ్యాయులు ప్రశ్న పత్రాల ప్యాకింగ్ సరిగానే ఉన్నదని ధృవీకరించడానికి మరియు వారి స్వంత ట్రంక్ బాక్సులలో ప్రశ్నపత్రం కట్టలను భద్రపరచడానికి  -11-2018 న ఆయా MRC లలో హాజరు కావాలని కోరుతున్నాము.*
  • పరీక్ష ప్రారంభానికి ఒక రోజు ముందు ప్రశ్న పత్రాల సంఖ్య సరిపోయినదీ లేనిదీ ప్రధానోపాధ్యాయులు సరిచూసుకోవాలి.
  • ఏరోజు ప్రశ్నా పత్రాలు ఆ రోజే ఉదయం 8 గంటలకు స్టాక్ రిజిస్టర్ లో సంతకం చేసి MRC నుండి తీసుకోవలెను. ప్రధానోపాధ్యాయులు papers కోసం పంపే ఉపాధ్యాయునికి తప్పనిసరిగా ఆధరైజేషస్ లెటర్ ఇచ్చి పంపవలెను.
  • మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కస్టోడియస్-1 గానూ,స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కస్టోడియస్-2 గానూ వ్యవహరిస్తారు.
  • ప్రశ్నపత్రం కట్టల పై సీల్స్ సరిగా ఉన్నదీ లేనిదీ హెడ్ మాస్టర్ ధృవీకరించుకోవాలి.
  • పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సమ్మేటివ్ అసెస్ మెంట్- I ను చక్కగా నిర్వహించడానికి మొదటి స్థాయి పర్యవేక్షణాధికారి చూడవలెను.
  • ప్రశ్నపత్రం కట్ట పై సీల్ లేకపోయినట్లు కానీ ,చిరిగినట్లు కానీ ప్రధానోపాధ్యాయుడు గుర్తించినట్లయితే, సమాచారాన్ని MEO (కస్టోడియస్-1 ) కి తెలియజేయండి.
  • ప్రశ్నపత్రం కట్టలను జాగ్రత్తగా ఉంచవలసిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదే. ప్రతిరోజు పరీక్ష ప్రారంభించడానికి 15 నిమిషాల ముందు ప్రశ్నపత్రం కట్ట తెరవబడుతుంది.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SA-I, Performance of Examinations - Issue of Instructions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0