Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Reduced interest rates.


* వడ్డీరేట్లను తగ్గించిన ఎస్‌బీఐ*
SBI  Reduced interest rates.

  • దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ను 10 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది.
  •  తద్వారా గృహ రుణాలపై వడ్డీరేటు తగ్గే అవకాశం.
  • పండగ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని బ్యాంకు అధికారులు వెల్లడి.
  •  ఈ తాజా నిర్ణయంతో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానం అయిన వడ్డీ రేట్లు పది బేసిస్‌ పాయింట్లు తగ్గనున్నాయి.
  •  మరోవైపు, పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా ఎస్‌బీఐ వడ్డీరేట్లను సవరించింది.
  • రూ. లక్షకు పైగా పొదుపు ఖాతాలపై 3.5శాతం నుంచి 3.25శాతానికి తగ్గిస్తూ నిర్ణయం.
  • తాజా రేట్లు నవంబనే 1 నుంచి అమలులోకి రానున్నాయి.
  • వివిధ కాలపరిమితులకు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను 10 నుంచి 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. బల్క్‌ డిపాజిట్లకు సైతం ఈ తగ్గింపు వర్తించనుంది.
  •  సవరించిన వడ్డీ రేట్లు అక్టోబరు 10నుంచి అమలులోకి రానున్నాయి.       


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Reduced interest rates."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0