Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SPECIAL DSC 2019 ALL DISTRICT MARKS LIST

SPECIAL DSC i2019 ALL DISTRICT  MARKS LIST.


SPECIAL DSC 2019 ALL DISTRICT  MARKS LIST.

ప్రత్యేక డీఎస్సీ ఫలితాల విడుదల
కమిషనర్‌ సంధ్యారాణి వెల్లడి.
ప్రత్యేక డీఎస్సీ-2019 స్కూల్‌ అసిస్టెంట్‌ ప్రత్యేక విద్య ఉపాధ్యాయ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆమె ఒక ప్రకటనలో వెల్లడించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్వశిక్షాఅభియాన్‌లో పని చేస్తున్న 971మంది ప్రత్యేక ఉపాధ్యాయుల ఫలితాలను నిలుపుదల చేశామని చెప్పారు. సర్వీసు వెయిటేజీకి సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించిన తర్వాత సంబంధిత మార్కులను కలుపుతామని పేర్కొన్నారు. న్యాయస్థానానికి వెళ్లిన వారిలో ఎవరైనా ఫలితాలు విడుదల చేయమని డిక్లరేషన్‌ పత్రాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ఫలితాలు ఇస్తామని చెప్పారు. గత ఫిబ్రవరిలో 602 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. 4,446 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరిలో 3,312మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 1,520 మంది సర్వీసు వెయిటేజీ మార్కుల కోసం దరఖాస్తు చేశారు. ఏడాదికి అర మార్కు చొప్పున గరిష్ఠంగా ఐదు మార్కులు వెయిటేజీ ఇవ్వనున్నారు.


            SPECIAL DSC 2019 ALL DISTRICT  MARKS LIST

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SPECIAL DSC 2019 ALL DISTRICT MARKS LIST"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0