Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The government is focusing more on the midday meal scheme for students in public schools. Steps were taken to provide quality meals to the students.

  • మధ్యాహ్న భోజన పథకంపై నివేదిక.
  • సీఎం సమీక్ష నేపథ్యంలో తనిఖీలు చేయాలని ఆదేశాలు 
  • ఆర్జేడీ , డీఈవోలు ఒక్కో పాఠశాల తనిఖీ చేసి నివేదిక అందించాలి 
The government is focusing more on the midday meal scheme for students in public schools. Steps were taken to provide quality meals to the students.


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథ కంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది . విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది . ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్యాహ్న భోజన పథకంపై ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్ననేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అప్రమత్త మైంది . విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరె క్టర్లు , జిల్లా విద్యాశాఖాధికారులు విడివిడిగా తమ పరిధిలోని ఒక పాఠశాలను తనిఖీ చేసి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలంటూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ బుధవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు . జిల్లా 1 . విద్యాశాఖాధికారి పాఠశాలలో మధ్యాహ్న భో జన పథకాన్ని తనిఖీ చేసిన సమయంలో | వాస్తవ నివేదికలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు అందాయి . పాఠశాలలో అమలవు తున్న మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థుల అభిప్రాయాలు కచ్చితంగా తీసుకో వాలని , దీంతో పాటు ఉపాధ్యాయుల అభిప్రా యాలు కూడా తీసుకోవాలని ఆదేశాలుఅందాయి . ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా ఉంది , విద్యార్థులు ఆస క్తిగా తింటున్నారా , లేకుంటే మధ్యాహ్న భోజన పథకంలో ఏమైనా మార్పులు చేయాలా అనే వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి సేకరించి నివేదిక రూపంలో పాఠశాల విద్యాశాఖ కమిష నర్‌కు అందజేయాల్సి ఉంది . విద్యార్థులకు ప్రస్తుతం అందిస్తున్న మధ్యాహ్న భోజన పథ కంలో నాణ్యత పెంపు , మంచి పోషక విలు వలు ఉన్న ఆహారం అందించే విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది . ఈ నేప థ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి మధ్యాహ్న భోజన పథకం తీరుతెన్నులను గురువారం పరిశీలించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నివేదిక అందజేయనున్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The government is focusing more on the midday meal scheme for students in public schools. Steps were taken to provide quality meals to the students."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0