Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Why passports are in those colors only

పాస్‌పోర్టులు ఆ రంగుల్లోనే ఎందుకు?
నాలుగు వర్ణాల్లోనే ప్రపంచ దేశాల పాస్‌పోర్టులు
పాస్‌పోర్టులు ఆ రంగుల్లోనే ఎందుకు?
Why passports are in those colors only


ఇంటర్నెట్‌డెస్క్‌: వివిధ దేశాలకు చెందిన పాస్‌పోర్టులను ఎప్పుడైనా గమనించారా? అవి కేవలం నాలుగు రంగుల్లోనే ఉంటాయి. పాస్‌పోర్టు ఫలానా రంగుతోనే ఉండాలని ప్రపంచంలో ఎక్కడా చట్టాలు గానీ, మార్గదర్శకాలు కానీ లేవు. అయినా కేవలం ఎరుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ రంగుల్లోనే కనిపిస్తుంటాయి. ఏ దేశానికి చెందిన పాస్‌పోర్టును పరిశీలించినా ఈ నాలుగు రంగుల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. అయితే, దీనికి గల కారణాలను ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.


  • ముదురు వర్ణంతో నలుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లోనే పాస్‌పోర్టులు తయారు చేయడం వల్ల అవి అధికారికంగా కనిపిస్తాయి (అఫీషియల్‌ లుక్‌). 
  • తర్వాతి ప్రాధాన్యం చాలా అరుదుగా నియాన్‌ పింక్‌ రంగుకు ఇస్తారు. అంతేకాక దేశాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆయా దేశాలు ఈ నాలుగు రంగుల్లోనే ఏదో ఒకదాన్ని ఎంచుకుంటాయి.
  • మతపరంగా ఇస్లాంను ఆకుపచ్చ రంగు ప్రతిబింబిస్తుంది 
  • కాబట్టి సంబంధిత దేశాల పాస్‌పోర్టులు ఎక్కువగా ఈ రంగులో ఉంటాయి.
  • ఎరుపు రంగుతో ఎక్కువగా ఐరోపా దేశాల పాస్‌పోర్టులు కనిపిస్తాయి.
  • నీలం రంగుతో భారత పాస్‌పోర్టులు ఉంటాయి.
  • అంతేకాక, పాస్‌పోర్టు తయారీలో కొన్ని అంతర్జాతీయ నిబంధనలు ఉన్నాయి. 
  • వీటిని అన్ని దేశాలు కచ్చితంగా పాటించాల్సిందే. పాస్‌పోర్టు తయారు చేసే పేజీలు వంగే గుణం కలిగి ఉండాలి.
  •  ఇదే సమయంలో అవి మడత పడకుండా, రసాయనాలకు దెబ్బతినకుండా ఉండాలి. 
  • ఉష్ణోగ్రత, తేమ, కాంతి తగిలినా పాడవకుండా తట్టుకోగలగాలి.
  •  అందులో వాడే అక్షరాల పరిమాణం, రకం (ఫాంట్‌ టైప్‌) అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) ప్రమాణాలకు లోబడి ఉండాలి. 
  • అయితే, పాస్‌పోర్టు రంగు విషయంలో మాత్రం నిబంధనలేవీ లేవని ఐసీఏఓ చీఫ్‌ అంటోనీ ఫిలిబిన్‌ ధ్రువీకరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Why passports are in those colors only"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0