Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

300 head constable posts in CISF

సీఐఎస్ఎఫ్‌లో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు చివ‌రితేది: 17.12.19

*®భార‌త ప్ర‌భుత్వ హోం మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యురిటీ ఫోర్స్‌(సీఐఎస్ఎఫ్‌) స్పోర్ట్స్ కోటా ద్వారా కింది పోస్టుల భ‌ర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.*
300 head constable posts in CISF

*వివ‌రాలు..*
*హెడ్ కానిస్టేబుల్‌(జ‌న‌ర‌ల్ డ్యూటీ)*
*మొత్తం ఖాళీలు: 300*
*క్రీడాంశాలు: అథ్లెటిక్స్‌, బాక్సింగ్‌, బాస్కెట్‌బాల్‌, జిమ్నాస్టిక్స్‌, ఫుట్‌బాల్‌, హాకీ, హ్యాండ్‌బాల్‌, క‌బ‌డ్డీ, షూటింగ్, స్విమ్మింగ్‌, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్‌, తైక్వాండో.*
*అర్హ‌త‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌, సంబంధిత క్రీడ‌లో రాష్ట్ర‌/ జాతీయ‌/ అంత‌ర్జాతీయ గుర్తింపు, నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు ఉండాలి.*
*వ‌య‌సు: 01.08.2019 నాటికి 18-23 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.*
*ఎంపిక విధానం: ట‌్ర‌య‌ల్ టెస్ట్‌, ప్రొఫిషియ‌న్సీ టెస్ట్‌, మెరిట్, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.*
*ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.*
*చివ‌రితేది: 17.12.2019.*
*చిరునామా: స‌ంబంధిత క్రీడను అనుస‌రించి ద‌ర‌ఖాస్తు ఫారాన్ని వివిధ‌ రాష్ట్రాల్లోని సీఐఎస్ఎఫ్ కార్యాల‌యాల‌కు పంపాలి.*
®

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "300 head constable posts in CISF"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0