Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Adhar card and Ration card linking process

ఇదిగో ప్రాసెస్ : మీ ఆధార్-రేషన్ కార్డు లింక్ చేశారా? Last Date డిసెంబర్ 31

Adhar card and Ration card linking process

ఇదిగో ప్రాసెస్ 

మీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేశారా? లేదంటే వెంటనే అనుసంధానం చేసుకోండి. లేదంటే ప్రభుత్వం అందించే ఎన్నో ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం దేశ పౌరులందరిని తమ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు సహా ముఖ్యమైన పత్రాలను అనుసంధానం చేసుకోవాలని సూచిస్తోంది.

ప్రభుత్వ పథకాలన్నింటి నుంచి ప్రయోజనాలను ప్రజలందరికి చేరువ చేసేందుకు కేంద్రం ఆధార్ లింక్ తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగానే 'ఒక దేశం.. ఒక రేషన్ కార్డు' అనే పథకాన్ని వచ్చే 2020 జూన్ 1 నుంచి దేశంలో ప్రారంభించనుంది. ఈ పథకం నుంచి ప్రయోజనాలు పొందాలంటే ప్రతిఒక్కరూ డిసెంబర్ 31లోగా తమ ఆధార్ కార్డుతో రేషన్ కార్డును లింక్ తప్పక అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.
ఆధార్ కార్డుతో రేషన్ కార్డును ఎలా లింక్ చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి? ఎన్ని విధాలుగా ఆధార్, రేషన్ అనుసంధానం ప్రక్రియ ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.

కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే :

  •  కుటుంబ సభ్యులందరితో కూడిన ఆధార్ కార్డుల ఒరిజినల్స్ ఒక కాపీ ఉంచుకోవాలి.
  • వెరిఫికేషన్ ప్రక్రియ కోసం అందరి ఆధార్ కార్డులను సిద్ధం చేసుకోవాలి.
  • రేషన్ కార్డు ఒక కాపీ (నకలు) జిరాక్స్ దగ్గర పెట్టుకోండి.
  • బ్యాంకు పాస్ బుక్ కాపీ ఒకటి (మీ బ్యాంకు అకౌంట్.. ఆధార్ లింక్ చేయకపోతే)
  • పాస్ పోర్టు సైజు ఫొటోగ్రాఫ్స్ అవసరం మేరకు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Adhar card and Ration card linking process"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0