Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

FIT INDIA school WEEK- PROFORMA ON STATUS OF SCHOOL REGISTRATION FOR FIT INDIA SCHOOL WEEK CELEBRATIONS

FIT INDIA school WEEK- PROFORMA ON STATUS OF SCHOOL REGISTRATION FOR FIT INDIA SCHOOL WEEK CELEBRATIONS

శారీరక సౌష్టవ వారోత్సవాలు(తేదీ 2/12/2019 నుంచి 7/12/2019 )మార్గదర్శకాలు.
ప్రతి పాఠశాల  కచ్చితం గా రిజిస్టర్ చేసుకోవాలి. రిజిష్ట్రేషన్ కోసం Mail Id కూడా అందుబాటులో ఉంచుకోవాలి. రిజస్ట్రేషన్ అయిన వెంటనే స్కూలు వివరాలు అడుగుతుంది. వాటిని ఈ క్రింది విధంగా అర్థం చేసుకోవాలి.
1. ప్రిన్సిపాల్ పేరు: అంటే సంబంధిత పాఠశాల ప్రధనోపాధ్యాయుడు పేరు/ ప్రిన్సిపాల్ పేరు.
2. ప్రిన్సిపాల్ మొబైల్: సంబంధిత పాఠశాల ప్రధనోపాధ్యాయుడు మొబైల్ నంబర్.
3. అఫిలియేషన్ నంబర్: సంబంధిత పాఠశాల యొక్క రికగ్నిషన్ నంబర్.
4. స్కూల్ పేరు: సంబంధిత పాఠశాల పేరు
5. పాఠశాల అడ్రస్: సంబంధిత పాఠశాల అడ్రెస్స్.
6. రీజియన్: ఇక్కడ చెన్నయ్ అని పెట్టుకోవచ్చు.
7. సిటీ: మీ దగ్గర లో గల సిటీ నీ ఎంచోకొగలరు.
8. స్టేట్: ఆంధ్ర ప్రదేశ్
9. ఫైల్ ఎన్నిక: ఇక్కడ రిజిస్టర్ అయిన పాఠశాల ఫోటో  అప్ లోడ్ చేయాలి.


*ఫిట్ ఇండియా【06.12.2019】*


నేడు *నిర్వహించవలసిన* కార్యక్రమాలు:* :
★ క్రీడల పట్ల విద్యార్థులకు ఏ మేరకు ఆసక్తి , చైతన్యం ఉందో పరీక్షించేందుకు *స్పోర్ట్స్ క్విజ్* నిర్వహణ.
★ క్రీడలపై *అవగాహన* కల్పిస్తారు.
★ కార్యక్రమాల నిర్వహణ అనంతరం *ఫోటోలు, వీడియోలు* అప్లోడ్ చేయుట కొరకు...
http://fitindia.gov.in/fit-india-school-week/

            

Click Here To FIT INDIA WEBSITE

Click Here To Download CSE PROCEEDINGS


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "FIT INDIA school WEEK- PROFORMA ON STATUS OF SCHOOL REGISTRATION FOR FIT INDIA SCHOOL WEEK CELEBRATIONS"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0