Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Grading depending on the performance of schools


పాఠశాలల పనితీరు బట్టి గ్రేడింగ్.

 ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో తనిఖీలు..

SERMC కార్యదర్శి సాంబశివారెడ్డి వెల్లడి..

Grading depending on the performance of schools

రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు , జూనియర్ కళాశాలల పరిస్థితులను అంచనా వేయడానికి , వాటికి గ్రేడింగ్ ఇచ్చేందుకు విస్తృతంగా తనిఖీలు చేపట్టనున్నట్లు పాఠశాల విద్య నియంత్రణ , పర్యవేక్షణ కమిషన్ ( ఎస్ఈ ఆర్ఎంసీ ) కార్యదర్శి సాంబశివా రెడ్డి తెలిపారు . ఇబ్రహీంప ట్నంలో గురువారం కమిషన్ మొదటి సమావేశం జరిగింది . ఈ సందర్భంగా సాంబశివారెడ్డి మాట్లాడుతూ . . కమిషన్ సభ్యులు బృందాలుగా ఏర్పడి ( ప్రైవేటు పాఠశాలలు , జూనియర్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు . పాఠశాలల పనితీరును బట్టి గ్రేడింగ్ ఇవ్వాలని , విద్యార్థుల తల్లిదండ్రుల సమ స్యలను పరిష్కరించేందుకు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొ న్నారు . ఫోన్ , ఈ - మెయిల్ , కమిషన్ వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదులు , సలహాలు స్వీకరించనున్నట్లు వెల్లడించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Grading depending on the performance of schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0