Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How PF balance can be checked without the UA number ..

యూఏఎన్ నెంబర్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.. ఎలా అంటే?

యూఏఎన్ నెంబర్, ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ ఉన్నప్పుడు సులభంగానే పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ యూఏఎన్ నెంబర్ లేకపోయినా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడొచ్చు. దీనికోసం ఈపీఎఫ్‌వో పోర్టల్‌కు వెళ్లాలి’
How PF balance can be checked without the UA number ..

యూఏఎన్ నెంబర్ లేకుండా పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం..

epfindia.gov.inకు వెళ్లండి. ఇప్పుడు ‘క్లిక్ హియర్ టు నో యువర్ ఈపీఎఫ్ బ్యాలెన్స్’పై క్లిక్ చేయండి.

ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. ‘మెంబర్ బ్యాలెన్స్ ఇన్ఫర్మేషన్’ ఆప్షన్ ఎంచుకోండి.

ఏ రాష్ట్రమో ఎంపిక చేసుకోండి. తర్వాత ఈపీఎఫ్‌వో ఆఫీస్ లింక్‌పై క్లిక్ చేయండి.

ఇప్పడు పీఎఫ్ అకౌంట్ నెంబర్, పేరు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి. సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో కనిపిస్తుంది. passbook.epfindia.gov.in ద్వారా కూడా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How PF balance can be checked without the UA number .. "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0