Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

WhatsApp agreeing with the Government of India

వ్యక్తిగత గోప్యతకు గట్టి చర్యలు..

  • భారత ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నామన్న వాట్సాప్..


 : పౌరుల వ్యక్తిగత గోప్యతను పరిరక్షించా ల్సిన అవసరం ఉందన్న భారత్ ప్రభుత్వ వైఖరికి కట్టుబడి ఉన్నట్లు సామాజిక మాధ్యమం వాట్సాప్ తెలిపింది . ఈ విషయంలో కట్టుదిట్ట మైన చర్యలు తీసుకున్నట్లు వివరిం చింది . ఇజ్రాయెల్ నిఘా సంస్థ ఎన్ ఎనోవో గ్రూప్ తయారు చేసిన పెగా సస్ స్పైవేర్ తో భారత్ లోని జర్నలి స్టులు , హక్కుల కార్యకర్తల సమాచారాన్ని గుర్తు తెలియని సంస్థలు తస్కరించాయంటూ వాట్సాప్ చేసిన ప్రకటన కలకలం రేపిన విషయం తెలి సిందే .
WhatsApp agreeing with the Government of India

దీనిపై స్పందించిన కేంద్రం . . ఈ వ్యవహారంతో పాటు , పౌరుల వ్యక్తిగత సమాచారభద్రతకు తీసుకున్న చర్యలపై 4లోగా వివరణ ఇవ్వాలని వాట్సాప్ ను ఆదేశించింది . దీనిపై వాట్సాప్ ప్రతినిధి స్పందిస్తూ . . . పౌరుల వ్యక్తిగత సమాచార గోప్యతను పరిరక్షించాల్సి ఉందన్న భారత ప్రభుత్వ ప్రకటనతో ఏకీభవిస్తున్నాం . సైబర్ దాడులపై గట్టి చర్యలు తీసుకుంటున్నాం . యూజర్ల సమాచార పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం ' అని తెలిపారు . అయితే , ఇటీవల పలు మార్లు జరిగిన చర్చల సందర్భంగా ఫోన్ హ్యాకింగ్ విషయాన్ని వాట్సాప్ వెల్లడించకపోవడాన్ని తీవ్రంగా పరిగ ణిస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు . సామాజిక మాధ్యమాల దుర్వినియోగానికి అడ్డు కట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలను మూడు నెలల్లోగా వివరించాలంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు కోరిన నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హమన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "WhatsApp agreeing with the Government of India"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0