Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to Adding new school teachers to eHazar device


  • పాఠశాలలోని నూతన ఉపాధ్యాయులను eHazar device నందు add చేయు విధానం.
How to Adding new school teachers to eHazar device

  • నూతనంగా ప్రమోషన్ పొందిన SA తెలుగు , SA హిందీ, SA ఉర్దూ, SA సంస్కృతం ఉపాధ్యాయులను eHazar enable చేసేందుకు ముందుగా DDO లాగిన్ (cse) నందు promotion పొందిన వారి పేర్లను  పాత స్కూల్ లో  Delete చేయవలెను.
  • High School HM గారు DDO అయితే స్కూల్ login యందు , MEO గారు DDO అయితే CSE  login యందు ఉపాధ్యాయుల పేరు delete  చెయ్యవలెను.   
  •  CSEసైట్ లో DDO  లాగిన్ యందు Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత cadre strength & TIS for Govt. Schools ఎంచుకోవాలి.  పాఠశాల పేరు select చేసి Go నొక్కి టీచర్ పేరు ఎదురుగా last లో Edit/Delete ఉంటుంది. Delete select చేసి ok చేయాలి.
  • ప్రమోషన్ పొందిన పాఠశాలలో cse సైట్ యందు పేరు Add చేసే విధానం:
  •  మండల పరిషత్ పాఠశాల అయితే meo గారు, జిల్లా పరిషత్ పాఠశాల అయితే HM  గారు తమ యొక్క CSE సైట్ లో DDO  లాగిన్ యందు Services ఆప్షన్ ఎంచుకన్న తరువాత పాఠశాల పేరు select చేసి Go నొక్కి Add teacher లో ట్రెజరీ id Type చేసి హోదా ఎంచుకుని,మీడియం తెలుగు select చేసి submit చేయాలి.
  •  24 గంటల తర్వాత వారి పేరు eHazar నందు reflect అవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to Adding new school teachers to eHazar device"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0