Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today Notification Release for Ward Volunteers Replacement

ఖాళీలు @ 2,143
● వార్డు వాలంటీర్ల భర్తీకి నేడు నోటిఫికేషన్‌ విడుదల

● నెలరోజుల్లో ప్రక్రియ పూర్తికి చర్యలు
Notification Release for Ward Volunteers Replacement

: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకూ చేర్చాలన్న లక్ష్యంతో చేపట్టిన వార్డు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అమలులోకి వచ్చింది. గ్రామాల్లో ..మిగతా 11లోప్రతి 50 ఇళ్లకు, పట్టణాలు, నగరాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీరు చొప్పున ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో నగర, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల పరిధిలో పలువురు వాలంటీర్లు రెండు నెలల వ్యవధిలోనే బాధ్యతల నుంచి వైదొలిగారు. దీంతో ఈ ఖాళీలను తిరిగి భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.జిల్లా వ్యాప్తంగా రెండు నగరాలు, ఏడు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీల పరిధిలో 2,092 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడనుంది. దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే స్వీకరిస్తారు. నవంబరు 10లోపు దరఖాస్తులను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వాలంటీర్లు డిసెంబరు 1 నుంచి విధుల్లో చేరాలి. ఇంటర్‌ విద్యార్హత కలిగిన యువతీ, యువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్ఛు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " Today Notification Release for Ward Volunteers Replacement"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0