Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

iOCL Jobs: 131 Jobs in Indian Oil Corporation ... Notification Explained.

IOCL Jobs: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 131 జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే.
iOCL Jobs: 131 Jobs in Indian Oil Corporation ... Notification Explained.

ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే గుజరాత్ రిఫైనరీలో ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు టెక్నీకల్, నాన్ టెక్నికల్ ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 131 ఖాళీలను ప్రకటించింది . 2019-20 సంవత్సరానికి మొదటి విడత నియమకాల్లో భాగంగా భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ఇవి 12 నెలల అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను IOCL అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూడొచ్చు.
పలు పోస్టుల భర్తీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొత్తం ఖాళీలు- 131
ట్రేడ్ అప్రెంటీస్- 21
టెక్నీషియన్ అప్రెంటీస్- 110

గుజరాత్- 81
మధ్యప్రదేశ్- 35 చత్తీస్‌గఢ్- 5
గోవా- 7
దాద్రా నగర్ హవేలీ- 3

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 23

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 26

రాతపరీక్ష నిర్వహించే తేదీ- 2019 డిసెంబర్ 15.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "iOCL Jobs: 131 Jobs in Indian Oil Corporation ... Notification Explained."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0