Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

374 jobs in Indian Railways with Tenth, ITI qualification ...

Railway Jobs: టెన్త్, ఐటీఐ అర్హతతో భారతీయ రైల్వే సంస్థలో 374 జాబ్స్... 
374 jobs in Indian Railways with Tenth, ITI qualification ...

ఖాళీల వివరాలివే
భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు-RRB నోటిఫికేషన్లు జారీ చేస్తుందన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు ఆయా రైల్వే డివిజన్లకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC కూడా నియామక ప్రక్రియ చేపడుతుంటాయి. ఇవి కాకుండా భారతీయ రైల్వేకు చెందిన అనేక సంస్థలు పలు పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంటాయి. అందులో భాగంగా ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ప్రొడక్షన్ యూనిడ్ డీజిల్ లోకోమోటీవ్ వర్క్స్‌-DLW ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 374 ఖాళీలను భర్తీ చేయనుంది. మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు డీజిల్ లోకోమోటీవ్ వర్క్స్‌ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 21 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి డీజిల్ లోకోమోటీవ్ వర్క్స్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం

మొత్తం ఖాళీలు- 374
ఐటీఐ అప్రెంటీస్- 300
ఫిట్టర్- 107
కార్పెంటర్- 03
పెయింటర్- 07 మెషినిస్ట్- 67
వెల్డర్- 45
ఎలక్ట్రీషియన్- 71

నాన్ ఐటీఐ అప్రెంటీస్- 74
ఫిట్టర్- 30
మెషినిస్ట్- 15
వెల్డర్- 11
ఎలక్ట్రీషియన్- 18

దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 21

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 21
విద్యార్హత- నాన్ ఐటీఐ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ కావాలి. ఐటీఐ అభ్యర్థులు 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
వయస్సు- 2019 నవంబర్ 21 నాటికి నాన్ ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 22 ఏళ్లు. ఐటీఐ అభ్యర్థులకు 15 నుంచి 24 ఏళ్లు.
ఫీజు- రూ.100.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "374 jobs in Indian Railways with Tenth, ITI qualification ..."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0