Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

indian navy jobs: good news for interns ... 2,700 jobs in indian navy

Indian Navy Jobs: ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్... ఇండియన్ నేవీలో 2,700 జాబ్స్
indian navy jobs: good news for interns ... 2,700 jobs in indian navy

ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో చేరే అవకాశం లభించింది. భారత నౌకాదళం మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏకంగా 2700 మందితో ఆగస్ట్ 2020 బ్యాచ్‌ను నియమించుకోనుంది. ఈ నియామకానికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. ఇండియన్ నేవీ ఏఏ (సెయిలర్-ఆర్టిఫిషర్ అప్రెంటీస్), ఎస్ఎస్ఆర్ (సెయిలర్-సీనియర్ సెకండరీ) ఖాళీలను భర్తీ చేయబోతోంది. మొత్తం 2700 ఖాళీలున్నాయి. ఇంటర్ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఇంటర్ పాసైనవారికి గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో చేరే అవకాశం లభించింది. భారత నౌకాదళం మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఏకంగా 2700 మందితో ఆగస్ట్ 2020 బ్యాచ్‌ను నియమించుకోనుంది. ఈ నియామకానికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ వెలువడింది. ఇండియన్ నేవీ ఏఏ (సెయిలర్-ఆర్టిఫిషర్ అప్రెంటీస్), ఎస్ఎస్ఆర్ (సెయిలర్-సీనియర్ సెకండరీ) ఖాళీలను భర్తీ చేయబోతోంది.
మొత్తం 2700 ఖాళీలున్నాయి.
ఇంటర్ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "indian navy jobs: good news for interns ... 2,700 jobs in indian navy"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0