Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Northeast Frontier Railway

నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే

గువాహటి ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వే స్పోర్ట్స్‌ కోటా ద్వారా స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Northeast Frontier Railway

నోటీస్‌బోర్డు
మొత్తం ఖాళీలు: 16

క్రీడలు: అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, క్రికెట్‌, సైక్లింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌, వాలీబాల్‌, వెయిట్‌లిఫ్టింగ్‌.

అర్హత: పదోతరగతి/ ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడలో రాష్ట్రం/ దేశం తరపున ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

ఎంపిక విధానం: ఫీల్డ్‌ ట్రయల్స్‌, క్రీడా విజయాల మదింపు, విద్యార్హతల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

చివరితేది: డిసెంబరు 16.

చిరునామా: సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌, మాలీగావ్‌, గువాహటి, అసోం-781011.

వెబ్‌సైట్‌:

https://nfr.indianrailways.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Northeast Frontier Railway"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0