Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ranking for Emerging Schools .. Innovative program of the central government ..


* అతున్నత పాఠశాలలకు ర్యాంకింగ్..
* కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం..
* ఐదు అంశాలపై జాతీయ స్థాయిలో గుర్తింపు.
* రాష్ట్రంలో 5  జిల్లాలు ఎంపిక.
Ranking for Emerging Schools .. Innovative program of the central government ..

 ప్రభుత్వ విద్యాలయాల్లో బోధనా నాణ్యతతో పాటు పాఠశాలల పరిస రాలను కూడా పరిశుభ్రంగా తీర్చిదిద్దేలా కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . సర్కారు పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వా నికి ఈ కార్యక్రమం దిశానిర్దేశం చేయనుంది . రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి శ్రీకారం చుట్టిన ' మన బడి నాడు - నేడు ' కార్య క్రమానికి ఈ సర్వే విశేషంగా ఉపయోగపడనుం ది . మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వ పాఠశాలలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజె . ప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ' విన్స్ ర్యాంకింగ్ టూల్ ' కార్యక్రమం చేపట్టింది . ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని జిల్లాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది .

విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ ' యాప్ - ' విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ ' యాప్ 

 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ ' యాపను డౌన్లోడ్ చేయాలి . పాఠశాలలోని 5 అంశాలకు సంబంధించిన ఫొటోలను ఈ నెల 28వ తేదీ లోపు అందులో అప్లోడ్ చేయాలి . సురక్షితమైన తాగునీటిలో పాటు మరుగుదొడ్లకు నీటి సదుపాయం , వినియోగం ప్రధానమైనవి . అలాగే బాలబాలిక లకు విడివిడిగా మరుగుదొడ్లు , మూత్ర విసర్జన ప్రదేశాలు ఉండాలి . ప్రత్యేక అవసరాల పిల - లకు విడిగా మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలి . అలాగే చేతులు శుభ్రపరిచేందుకు సబ్సు , టాయిలెట్ వినియోగం తర్వాత , బోజనాలకు ముందు చేతులు కడుక్కునే వాతావరణం , ఘన , ద్రవ వ్యర్థాల నిర్వాహణ , పాఠశాల పరిస రాల పరిశుభ్రత ఉండాలి . మధ్యాహ్న భోజన పథకం ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వ హించాలి . ఈ అంశాలకు సంబంధించిన 39 ప్రశ్నల సమాధానాలతో పాఠశాల ఫొటోలను ' విన్స్ స్టార్ ర్యాంకింగ్ టూల్ ' యాప్లో ప్రధా నోపాధ్యాయుడు క్రోడీకరించాలి . నమోదు చేసిన సౌకర్యాలను బట్టి ఆయా పాఠశాలలకు స్టార్ - 1 నుంచి స్టార్ - 5 వరకు ప్రకటిస్తారు . ఆయా జిల్లాల్లోని అన్ని పాఠశాలలు యాప్ను ఇన్స్టాల్ చేసుకుని , ఫొటోలు అప్లోడ్ చేయా ల్సి ఉంటుంది .

ఆంధ్రప్రదేశ్ లో 5 జిల్లాల్లో . . . 

ఈ ఏడాదికి గాను తొలి విడతలో ఆంధ్రప్రదేశ్ , | - కర్ణాటక , తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లా లను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది . ఇందు లో భాగంగా రాష్ట్రంలోని విజయనగరం , విశా జపట్నం , వైఎస్సార్ , కర్నూలు , అనంతపురం జిల్లాలు ఎంపికయ్యాయి . దీనికి సంబంధించి ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించేం దుకు ఇటీవలే బెంగళూరులో జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు . దీనికి ఎస్ఎస్ఏ అసిస్టెంట్ ఏఎంఓ ఏ . శాభూష జరావు , స్కూల్ అసిస్టెంట్ టీచర్ వేణుగోపాల్ వెళ్లి శిక్షణ పొందారు . ర్యాంకుల వారీగా విభజన ఉత్తమ ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసేం దుకు 2017 - 18లో కేంద్ర ప్రభుత్వం వాష్ ( డ బ్ల్యూఏఎస్ హెచ్ ) అనే కార్యక్రమం నిర్వహిం చింది . ఇందులో జాతీయ స్థాయిలో పాఠశాలల మధ్య పోటీలు పెట్టింది . ఉత్తమ వాతావరణం లో ఉన్న పాఠశాలలను జాతీయ స్థాయిలో ఎం పిక చేసి ప్రత్యేక ప్రోత్సాహంగా నగదు బహు మతి అందజేసింది . అప్పట్లో జిల్లాకు చెందిన కొత్తవలస కేజీబీవీకి , మరో రెండు ఉన్నత పాఠ శాలలకు బహుమతులు లభించాయి . అయితే ఈ ఏడాది అలాకాకుండా ర్యాంకింగ్స్ విధా నాన్ని అమలు చేయనున్నట్లు కేంద్రం వెల్లడిం చింది . పాఠశాలలలకు వచ్చే పాయింట్లను బట్టి ఐదు గ్రేడ్లుగా విభజించనున్నట్లు తెలిసింది . పాఠశాలకు వచ్చే గ్రేడను బట్టి పాఠశాలలో మౌలిక సదుపాయాల నిర్వహణ ఎలా ఉందో అంచనా వేయవచ్చు . ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ' నాడు - నేడు ' కార్యక్రమానికి ఉపయోగపడనుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ranking for Emerging Schools .. Innovative program of the central government .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0