Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

State Bank specially launches these accounts for young children

ఎస్‌బిఐలో ఎకౌంట్ తీస్తున్నారా...అయితే మీకోసమే ఇది...
State Bank specially launches these accounts for young children

దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇప్పుడు రెండు ప్రత్యేకమైన అకౌంట్లను అందిస్తోంది. పెహ్లా కదమ్, పెహ్లీ ఉడాన్ అనేవి వీటి పేర్లు. స్టేట్ బ్యాంక్ ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం ఈ అకౌంట్లను లాంచ్ చేసింది. వీటి ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంబంధిత అంశాల గురించి చిన్నారులకు అవగాహన కల్పించొచ్చు.

ఈ కొత్త అకౌంట్ కలిగిన పిల్లలు అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించొచ్చు. ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా వీరికి అందుబాటులో ఉంటాయి. అకౌంట్ ద్వారా జరిపే ప్రతి కొనుగోళ్లపై పరిమితి ఉంటుంది. ఈ ఖాతాలకు ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. ఈ అకౌంట్లలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు బ్యాలెన్స్ కలిగి ఉండొచ్చు.
అయితే అకౌంట్ తెరిచిన వారికి చెక్‌బుక్ కూడా అందజేస్తారు. ఇందులో పిల్లల పేరుతో సహ ఉంటుంది. చెక్‌బుక్‌ను పిల్లల తల్లిదండ్రులకు అందజేస్తారు. ఇంకా ఏటీఎం కార్డు అందజేస్తారు ఆ కార్డు పై చిన్న పిల్లల ఫోటో ప్రింట్ అయి వస్తుంది. ప్రతి అక్కౌంట్ లాగే రోజుకు రూ.5,000 వరకు క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

కార్డ్ ద్వారా బిల్ పేమెంట్స్, టాప్ అప్స్ వంటి ఫెసిలిటీలు కూడా ఉంటాయి. ఒక ట్రాన్సాక్షన్ పరిమితి రూ.2 వేల వరకు ఉంటుంది.ఈ అకౌంట్‌పై చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉంది. పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కూడా లభిస్తుంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "State Bank specially launches these accounts for young children"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0