Tax payments with credit card
క్రెడిట్ కార్డుతో పన్ను చెల్లింపులు..
యూపీఐ ద్వారా పన్ను చెల్లింపులకు అవకాశం..
త్వరలో కార్యరూపం..
త్వరలో క్రెడిట్ కార్డులు ,యుపిఐలు , మొబైల్ వాలెట్లతో ఆదాయపు పన్ను కట్టే వెసులుబాటు రానుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి . ప్రస్తుతం కేవలం నెట్ బ్యాంకింగ్ , ఆరు బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే ఐటి చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంది . కెనరా బ్యాంకు , హెచ్డిఎఫ్ సి బ్యాంకు , . ఐసిఐసిఐ బ్యాంకు , ఇండియన్ బ్యాంకు , పిఎన్ బి , ఎస్బీఐలకు చెందిన డెబిట్ కార్డుల ద్వారా - ఐటి చెల్లించవచ్చు . త్వరలో ( యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేజ్ ) యుపిఐ ద్వారా పన్ను చెల్లింపులకు అవకాశం కల్పిస్తామని రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే చెప్పారు . ఈ విషయమై పరిశీలన జరుపుతున్నామని , త్వరలో కార్యరూపంలోకి , తెస్తామని వివరించారు . కేవలం యుపిఐ మాత్రమే కాకుండా మరిన్ని ఎలక్ట్రానిక్ పేమెంట్ ఆప్షన్స్ ను కూడా పన్ను చెల్లింపునకు తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వంఉందని రెవె న్యూ వర్గాలు వెల్లడించాయి . చిన్న చిన్న పన్ను చెల్లింపులు మొబైల్ వాలెట్లతో చెల్లించడం సౌకర్య వంతంగా ఉంటుందని సంబం ధిత వర్గాలు తెలి పాయి . యుపిఐ సేవలను ఎపిసిఐ మూడేళ్ల క్రితం తీసుకువచ్చింది .

0 Response to "Tax payments with credit card"
Post a Comment