Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

That’s what Head masters need to do Jagananna AmmaVadi

జగనన్న  అమ్మ ఒడి ప్రధానోపాధ్యాయులు చేయవలసినది
That’s what Head masters need to do Jagananna AmmaVadi


23.11.2019: ప్రధానోపాధ్యాయులు తల్లి/ సంరక్షకులు బ్యాంక్ ఎకౌంట్ నెంబర్, IFSC code, బ్యాంకు పేరు, తల్లి/ సంరక్షకులు నివసిస్తున్న గ్రామం , రేషన్ కార్డు నెంబర్ , విద్యార్థుల హాజరు శాతం (cut off date 30-11-2019)వివరాలు ముందుగా సేకరించి సిద్దంగాఉంచుకోవలెను

 విద్యార్థుల హాజరు శాతాన్ని లెక్కించేటప్పుడు పాఠశాల  రీ-ఓపెన్ చేసినప్పటి నుండి లెక్కించాలి . విద్యార్థి ఇటీవలే జాయిన్ అయితే ఆ రోజు నుండి హాజరు శాతాన్ని లెక్కించాలి

24.11.19 - 27.11.19:

 24.11.19 న పాఠశాల ప్రధానోపాధ్యాయులకు user I'd/ password ఇవ్వబడుతుంది.
  • మీకు ఇవ్వబడిన యూజర్ ఐడి/ పాస్వర్డ్ ద్వారా 100 లోపు విద్యార్థుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు 25.11.19 న
  • 101 నుంచి 300 లోపు విద్యార్థుల పాఠశాల 26.11.19 న
  • 300 పైగా ఉన్న విద్యార్థులు గల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 27.11.19 లోగా పూర్తి చేయవలెను.
  • విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కొంత మంది విద్యార్థులకు చొప్పున ఉపాధ్యాయులకు కేటాయించి డేటా upload చేయవలెను
  • బ్యాంక్ ఎకౌంట్ నెంబర్ మాత్రం జాగ్రత్తగా ఉంటుంది మిగిలిన ఆప్షన్స్ డ్రిల్ డౌన్ పద్ధతిలో ఉంటాయి
  • తల్లి/ సంరక్షకులు నివసిస్తున్న గ్రామం ఆధారంగా సంబంధిత డేటా మండల విద్యాశాఖ అధికారి కి చేరుతుంది
  • MEO లు పాఠశాల నుండి వచ్చే reportsను CRPs/ Teachers సహకారం తీసుకుని reports print తీసుకోవాలి
  • Print తీసిన reports గ్రామాల వారీగా CRPs ద్వారా Welfare & Education assistant కు తద్వారా గ్రామ వాలంటీర్లు report ఆరు అంచెల ఈ విధానం ద్వారా ధ్రువీకరణ చేస్తారు
  • ధ్రువీకరణ చేసిన డేటా ను తిరిగి కి 30.11.2019 న మండల విద్యాశాఖ అధికారి కి పంపించగలరు
  • ఈ మొత్తం ప్రక్రియలో పేరెంట్స్ కమిటీని భాగస్వామ్యం చేయoడి.

అధికారిక వెబ్సైట్

http://jaganannaammavodi.ap.gov.in/

విద్యార్థి వివరాల నమోదు విధానం

  • Go to http://jaganannaammavodi.ap.gov.in/ Here go to HM Login.
  • Please enter the Username and Password and Click on Login.
  •  After LOGIN Please Click on the SERVICES Option in the Menu, then Please Click on the S1- Student Details without Prepopulate Mother Data.
  •  Here Please SELECT the CLASS and click on the Get Details.
  •  After that screen will be appear, then Please click on the View Button as you wish in the
  • Students List.
  •  If you Click on the YES OPTION in the screen Student Details will be appear in the POP-UP
  • Screen.
  • Please Click on the Services for S2-Student Registration form Details.
  • After Click on the S2-Student Registration form Details,Screen will be appear.
  •  Then please fill the details of all students. And please click on the SUBMIT button.
  • After click on the SUBMIT button, details are successfully uploaded. And here STUDENTS ID will be generated.

          అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు

              ,Rc.242,Dt.22/11/2019

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "That’s what Head masters need to do Jagananna AmmaVadi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0