Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

UNICEF Recipes for Children .. vantala pusthakam


  • చిన్నారుల కోసం 'యూనిసెఫ్' వంటల పుస్తకం..
  • చిన్నారుల్లో రక్తహీనత, బరువు తక్కువ, స్థూలకాయం వంటి సమస్యలకు పరిష్కారమే లక్ష్యంగా రూపకల్పన..
  • పుస్తకాన్ని స్కూళ్లలో పాఠ్య ప్రణాళికలో ఓభాగం చేయాలని యోచన..

UNICEF Recipes for Children .. vantala pusthakam

 చిన్నారుల్లో రక్తహీనత తక్కువ , స్థూలకాయం వంటి సమస్యల న్నిటికీ పౌష్టికాహారంతో పరిష్కారా లను చూపుతూ ' యూనిసెఫ్ ఓ పుస్తకాన్ని అందుబాటులోకి తెచ్చింది . చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం రుచికరమైన , పోషక విలువలు సమృద్ధిగా ఉన్న వంటకా లను ఎలా తయారుచేసుకోవాలో ఈ ఆంగ్ల పుస్తకం వివరిస్తుంది . ఒక్కో వంటకం తయారీకి రూ . 20 లోపే ఖర్చవుతుందని ' యూని సెఫ్ ' ప్రతినిధి ఒకరు వెల్లడించారు . 28 పేజీల పుస్తకాన్ని స్కూళ్లలో పాఠ్యప్రణాళికలో ఓ భాగం - చేయాలని యోచిస్తున్నామన్నారు . - ఊతప్పం నుంచి మొలకెత్తిన పప్పుధాన్యాలతో పరాఠాల తయారీ వరకూ ఎన్నో రకాల వంట కాలు ఈ పుస్తకంలో ఉన్నాయి . - ప్రతి వంటకం తయారీకి ఎంత ఖర్చు అవుతుంది , ఏ వంటకం నుంచి ఎంత మేరకు పోషకవిలువలు లభిస్తాయి వంటి వివరాలుంటాయి . - రక్తహీనత , స్థూలకాయం , బరు వుతక్కువగా ఉన్న చిన్నారులకు ఎలాంటి ఆహారాన్ని ఇవ్వాలో uice కూడా ఈ పుస్తకం పేర్కొంది . అసలు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి , పర్యవసానాలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "UNICEF Recipes for Children .. vantala pusthakam "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0