Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

WhatsApp Fingerprint: Change Settings for Fingerprint Lock on Your WhatsApp

' WhatsApp Fingerprint : మీ వాట్సప్ లో ఫింగర్ ప్రింట్ లాక్ కోసం సెట్టింగ్స్ మార్చండిలా
WhatsApp Fingerprint: Change Settings for Fingerprint Lock on Your WhatsApp

1 . ఆండ్రాయిడ్ యూజర్లకు ఇటీవల ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ రిలీజ్ చేసింది వాట్సప్ . అయితే మీ స్మార్ట్ ఫోన్ కు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదా ఇడిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటేనే వాట్సప్ లో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ పనిచేస్తుంది .



. వాట్సప్లో ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ యాక్టివేట్ చేసిన తర్వా త ఇక మీ చాట్స్ ఓపెన్ చేయాలంటే ఫింగర్ ప్రింట్ తప్పనిసరి . మీరు మీ వాట్సప్ అప్ డేట్ చేస్తే ఈ ఫీచర్ వాడుకోవచ్చు . వాట్సప్ 2 . 19 . 221 వర్షన్ కన్నా ఎక్కువ ఉండాలి .



 వాట్సప్ యాప్ అప్డేట్ చేసిన తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ వాడుకోవడానికి సెట్టింగ్స్ ఎలా చేయాలో తెలుసుకోండి .

4 . ముందుగా మీ వాట్సప్ యాప్ ఓపెన్ చేయండి . టాప్ రైట్ కార్నర్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయండి . సెట్టింగ్స్ ఓపెన్ చేసి Account పైన క్లిక్ చేయండి .


- 5 . Privacy ట్యా బ్ పైన క్లిక్ చేస్తే చివర్లో Fingerprint Lock ఫీచర్ ఉంటుంది . Fingerprint Lock ట్యా బ్ పైన క్లిక్ చేసి Unlock with Fingerprint ఆన్ చేయాలి .

6 . మీరు యాప్ క్లోజ్ చేసిన తర్వా త ఎంత సేపటికి ఫింగర్‌ప్రింట్ లాక్ యాక్టివేట్ కావాలో సమయం సెట్ చేసుకోవచ్చు . వెంటనే లేదా ఒక నిమిషంలో లేదా 30 నిమిషాల్లో సమయాన్ని మీరే నిర్ణయించొచ్చు .
 . అంతేకాదు . . . నోటిఫికేషన్లో మెసేజ్ కంటెంట్ కనిపించాలో వద్ద కూడా సెట్ చేయొచ్చు . ఈ సెట్టింగ్స్ | పూర్తైన తర్వాత మీరు వాట్సప్ ఓపెన్ చేయాలంటే వేలిముద్ర తప్పనిసరి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "WhatsApp Fingerprint: Change Settings for Fingerprint Lock on Your WhatsApp"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0