Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

aadhaar Status: Check your Aadhaar status with a single SMS.

Aadhaar Status : ఒక్క SMS తో మీ ఆధార్ స్టేటస్ చెక్ చేయండి ఇలా.
aadhaar Status: Check your Aadhaar status with a single SMS.

మీరు  కొత్త ఆధార్ కార్డుకు అప్లై చేశారా  ఆధార్లో ఏవైనా తప్పులు సరిచేశారా ? మరి ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలు సుకోవాలనుకుంటున్నారా ? మీరు ఈజీగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు .
  • యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా - UIDAI అధికారిక వెబ్ సైట్లో మీరు చాలా సులువుగా స్టేటస్ చెక్ చేయొచ్చు . 
  •  ఒక్క ఎస్ఎంఎస్ పంపినా స్టేటస్ ఈజీగా తెలిసిపోతుంది . ఇందుకోసం మీ దగ్గర అక్నాలెడ్జ్ మెంట్ స్లిప్ ఉండాలి . ఈ స్లిప్ లో ఎన్రోల్మెంట్ ఐడీ - EID ఉంటుంది . మీ ఆధార్ స్టేటస్ చెక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది .
  •  మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి UID STATUS అని టైప్ చేసి 14 అంకెల ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ ఎంటర్ చేసి 51969 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే మీ ఆధార్ స్టేటస్ తెలిసిపోతుంది . ఉదాహరణకు మీ ఎన్రోల్మెంట్ నెంబర్ 12345678901234 అయితే UID STATUS 12345678901234 అని టైప్ చేయాలి . 
  •  వెబ్సైట్లో మీ ఆధార్ స్టేటస్ చెక్ చేయాలంటే ముందుగా UIDAI అధికారిక వెబ్సై ట్ https : / / uidai . gov . in / ఓపెన్ చేయండి . My Aadhaar సెక్షన్లో Get Aadhaar క్లిక్ చేయండి . మీకు Check Aadhaar Status లింక్ కనిపిస్తుంది .
  • చెక్ ఆధార్ స్టేటస్ లింక్ క్లిక్ చేసిన తర్వా త ఎక్నాలెడ్జ్ మెంట్ స్లిలో ఎన్రోల్మెంట్ ఐడీ , తేదీ , సమయం , క్యాప్చాకోడ్ ఎంటర్ చేయాలి . Check Status బటన్ పైన క్లిక్ చేయాలి . మీకు కొత్తగా ఆధార్ జనరేట్ అయినట్లైతే మీకు డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది . 
  •  ఒకవేళ మీ దగ్గర ఎన్రోల్మెంట్ ఐడీ , ఎక్నా లెడ్జ్ మెంట్ స్లిప్ లేకపోతే ముందుగా ఎన్రోల్మెంట్ ఐడి తిరిగి పొందాల్సి ఉంటుంది . ఇందుకోసం ముందుగా UIDAI అధికారిక వెబ్ సైట్ https : / / uidai . gov . in / ఓపెన్ చేయాలి .
  •  My Aadhaar సెక్షన్లో Get Aadhaar క్లిక్ చేయండి . అందులో Retrieve Lost or Forgotten EID / UID ఆప్షన్ కనిపిస్తుంది . Enrolment ID ఆప్షన్ క్లిక్ చేసిన తర్వా త మీ పూర్తి పేరు , మొబైల్ నెంబర్ , ఇమెయిల్ ఐడీ , క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Send OTP పైన క్లిక్ చేయాలి . మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది . ఓటీపీ ఎంటర్ చేయాలి .
  •  మీ వివరాలు వెరిఫై చేసిన తర్వాత మీ ఎన్రోల్మెంట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీకి వస్తాయి . మీరు మీ ఎన్రోల్మెంట్ ఐడి తిరిగి పొందిన తర్వాత మీ ఆధార్ స్టేటస్ చెక్ చేసేందుకు పైన చెప్పిన స్టెప్స్ ఫాలో కావాలి .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "aadhaar Status: Check your Aadhaar status with a single SMS."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0