Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Third notification with 80 jobs in ISRO. . . Detail.

 ఇస్రోలో 80 ఉద్యోగాలతో మూడో నోటిఫికేషన్ . . . వివరాలివే.

 ISRO VSSC Recruit ment 2019 విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ జారీ చేసిన మూడో నోటిఫికేషన్ ఇది .
 ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి .ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్-VSSC మూడో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 80 ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. ఇందులో పలు విభాగాల్లో సైంటిస్ట్ / ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.vssc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ జారీ చేసిన మూడో నోటిఫికేషన్ ఇది. ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
72 ఉద్యోగాలతో జారీ చేసిన మొదటి నోటిఫికేషన్ 
 63 ఉద్యోగాలతో జారీ చేసిన రెండో నోటిఫికేషన్ 
ఇప్పుడు మళ్ళా 80 ఉద్యోగాలతో జారీ చేసిన మూడో నోటిఫికేషన్

మొత్తం ఖాళీలు- 80
సైంటిస్ట్ / ఇంజనీర్ SD- 19
సైంటిస్ట్ / ఇంజనీర్ SC- 59
మెడికల్ ఆఫీసర్ SD- 1
మెడికల్ ఆఫీసర్ SC- 1
దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 3
విద్యార్హత- బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ.
వయస్సు- 35 ఏళ్ల లోపు.
దరఖాస్తు ఫీజు- జనరల్ ఓబీసీ అభ్యర్థులకు రూ.250. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Third notification with 80 jobs in ISRO. . . Detail."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0