Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

ISRO Jobs: Another notification for 72 jobs in ISRO ... Full details

ISRO Jobs: ఇస్రోలో  72 ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... పూర్తి వివరాలివే
ISRO Jobs: Another notification for 72 jobs in ISRO ... Full details

ISRO Recruitment 2019 | విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ https://www.vssc.gov.in/ వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు

దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 30 చివరి తేదీ.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్-VSSC కోసం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 72 ఖాళీలను భర్తీ చేయనుంది ఇస్రో. ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇస్రో. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ https://www.vssc.gov.in/  వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 30 
మొత్తం ఖాళీలు- 72
ఫిట్టర్- 24
ఎలక్ట్రానిక్ మెకానిక్- 20
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 16 ఉదయం 10 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలు
వయస్సు- 2019 డిసెంబర్ 30 నాటికి 18 ఏళ్లు నుంచి 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజులో మినహాయింపు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "ISRO Jobs: Another notification for 72 jobs in ISRO ... Full details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0