Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The ration can be picked up anywhere: new newly ration cards

సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు : కొత్త కొత్తగా రేషన్ కార్డులు.
The ration can be picked up anywhere: new newly ration cards


వచ్చే ఏడాది జూన్ 1 నుంచి ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డును అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
 జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారులు ఇకపై దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులను పొందే అవకాశాన్ని కల్పించనుంది. . ఇప్పటికే ఆరు రాష్ర్టాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కొత్త రేషన్ కార్డు నమూనాను కేంద్రం రూపొందించింది.

  • ఇకపై కొత్త రేషన్ కార్డులను జారీ చేసేటప్పుడు ఈ నమూనాను అనుసరించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 
  • అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఈ నమూనాను రూపొందించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. 
  • దీని ప్రకారం ఇకపై కొత్త రేషన్ కార్డులు స్థానిక భాషతోపాటు హిందీ లేదా ఇంగ్లీష్‌లో ఉంటాయి.
  • రేషన్ కార్డు నెంబరు పది అంకెల ప్రామాణిక సంఖ్యలో ఉంటుంది. మొదటి రెండు అంకెలు రాష్ట్ర కోడ్‌ను సూచిస్తాయి. 
  • కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉంటుంది.
  • వలస వెళ్లే నిరుపేదలకు రేషన్ సరుకులు అందక..ఇబ్బంది పడకూడదన్న ఉద్ధేశ్యంతో కేంద్రం ఈ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది.
  • నకిలీ రేషన్ కార్డులను అరికట్టేందుకు ఆధార్‌ను రేషన్ సరుకుల కోసం తప్పనిసరి చేసింది.
  • ఇప్పటికే ఏపీ, తెలంగాణతో సహా చాలా రాష్ట్రాల్లో రేషన్ సరుకులు ఎక్కడి నుంచేనా తీసుకొనే సౌకర్యాన్ని కల్పించారు.
  • ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా లబ్దిదారు బయోమెట్రిక్ / ఆధార్‌ను ధృవీకరించిన తర్వాత..ఈ పథకం అందుబాటులోకి వస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The ration can be picked up anywhere: new newly ration cards"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0