Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Amma Vadi Scheme Highlights in Video Conference

  • అమ్మఒడి పథకం  వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యాంశాలు
Amma Vadi Scheme Highlights in Video Conference

  • అమ్మఒడి పథకం దరఖాస్తుల్లో మార్పు, చేర్పులుంటే ఈనెల 11 నుంచి 13 వరకు ఆయా పాఠశాలల్లో చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం.
  • అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈనెల 15 నుంచి 18 వరకు ముసాయిదా జాబితా.
  • గ్రామ సభలో ప్రదర్శించి ఆమోదం పొందాలి.
  • ఆమోదం పొందిన జాబితాలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నెల 23లోగా మండల విద్యాశాఖాధికాకారుల ద్వారా డీఈవో కార్యాలయానికి పంపాలి.
  • ప్రొఫార్మా-1 పై తల్లిదండ్రులు, సంరక్షకులు సంతకం అవసరం లేదు.
  • రేషన్ కార్డు లేని వారి వివరాలను ప్రత్యేకంగా ప్రొఫార్మా-2లో నమోదు చేయాలి.
  • ఆదార్ కార్డు లేకపోతే పొపార్మా-3లో నమోదు చేసి కమిషనరేట్ కు పంపించాలి.


ఫాం 2 వివరాలు నమోదు కు సంబంధించి సూచనలు :



  • ముందుగా  కుడి వైపు టాప్ కార్నర్ లో కుటుంబం తల్లిదండ్రుల యొక్క నివాస సమాచారం అనగా అడ్రస్ వ్రాయాలి.ప్రస్తుతం నివాస సమాచారం సమాచారం నమోదు చేయవలెను.
  • ఆ తర్వాత హెచ్ మొబైల్ లోనే ఉంటుంది .దాని తర్వాత గ్యాప్ లో తల్లి లేదా తండ్రి మొబైల్ నెంబర్ కూడా నమోదు చేయవలెను.
  •  ఆ తర్వాత తల్లిదండ్రులకు సంబంధించి సమాచారం ఉంటుంది.  దాంట్లో చైల్డ్ ఇన్ఫో లో తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి . కానీ  అక్కడ  తల్లి లేదా తండ్రి లేదా గార్డెన్ లలో ఎవరి రేషన్ కార్డ్ ఉండి ఆవివరాలు ఇస్తే వారి బ్యాంకు వివరాలు ఇస్తారు. వాళ్ళకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ పోస్ట్ చేయవలెను.
  • బ్యాంక్ అకౌంట్ వివరాలు పొందుపరచడం ఆధార్ నెంబరు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలు పూర్తి చేయాలి.
  •  దీంతోపాటు గమనించవలసింది ఏమిటంటే ఫాం 2 లో  ఎవరికైనా వైట్  రేషన్ కార్డు గనుక ఉన్నట్లయితే ప్రస్తుతం రేషన్ కార్డు నెంబర్ కూడా వేయాలి . తర్వాత వాళ్ళ సంతకం చేయవలసి ఉంటుంది.
  • ఒకవేళ వైట్ రేషన్ కార్డు లేకపోయినట్లయితే . అలాంటి సందర్భంలో పేరెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉదా  అంగన్వాడి / టీచర్స్ / ఇతర  వివరాలను నమోదు చేయాలి .
  • ఎవరి జీతమైనా 2.5 లక్షల రూపాయల కన్నా  తక్కువ ఉన్న వారికి అమ్మవొడి వర్తిస్తుంది.
  • జీతం డీటెయిల్స్ నమోదు చేయాలి . ఆ తర్వాత  ఆ సమాచారం ఒప్పుకున్నారా అంటే  agree అని లేకుంటే disagree  అని నమోదు చేయాలి.
  •  ఒకవేళ వెహికల్ ఫోర్ వీలర్ ఉంటే ఆ ఫోర్ వీలర్ సంబంధించిన కింద సమాచారం పూర్తి చేయవలసి ఉంటుంది .
  • అలాగే ల్యాండ్ సంబంధించి సమాచారం కూడా కావాలని అడిగి వివరాలు తీసుకుని పూర్తి చేయవలసి ఉంటుంది.
  • అందుబాటులో తల్లిదండ్రులూ సమాచారం ఇస్తున్న సమాచారం తో నమోదు  చేసి సంతకం చేయించాలి. 

  • పరిశీలించాల్సినవి :

  • ఎవరి అకౌంట్ లో నగదు జమకావాలో వారికి  రేషన్ కార్డ్  (ఉంటే )--- నమోదు చేయాలి.
  • ఎవరి అకౌంట్ లో నగదు జమకావాలో వారి ఆధార్ , బాంక్ అకౌంట్ వివరాలు. నమోదు చేయాలి.
  • వైట్ రేషన్ కార్డు  లేనివారికి ఫామ్ 2 లో మిగిలిన వివరాలు నమోదు చేయాలి.

  • సేకరించాల్సినవి :

  • తల్లి/తండ్రుల/ గార్డియన్ మొబైల్ నంబర్లు.
  • ప్రస్తుత అడ్రెస్.(వారు ఇచ్చేది ) అడ్రెస్ లో డోర్ నంబరు, లైన్, వారు నివశిస్తున్న పేట, వార్డ్ నంబరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Amma Vadi Scheme Highlights in Video Conference"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0