Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

TET schedule for next week Test management in January

వచ్చే వారంలో టెట్ షెడ్యూల్
జనవరిలో పరీక్ష నిర్వహణ
Tate schedule for next week  Test management in January

 అమరావతి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) నిర్వహణపై ఈ వారంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది . ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నిర్వహించాలని భావిస్తు న్నందున టెట్ షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు . ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి , దరఖాస్తుల స్వీకరణ చేపట్టే అవకాశం ఉంది . జనవరి నెల చివరిలో పరీక్ష నిర్వహించనున్నారు . డీఎస్సీ 2018 పోస్టుల భర్తీ ( కోర్టు కేసులు లేనివి ) ఈ నెల చివరి నాటికి పూర్తి చేయనున్నారు . ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించాలి : ఫ్యాప్టో ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహించాలని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ( ఫ్యాప్టో ) చైర్మన్ జి . వి . నారాయణ రెడ్డి కోరారు . త్వరలో డీఎస్సీ పోస్టుల భర్తీ చేపట్టడం , స్థానిక సంస్థలకు ఎన్ని కల రానున్నందున ముందుగానే బదిలీలు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "TET schedule for next week Test management in January"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0