Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ammavadi


అమ్మఒడి పధకానికి LKG విద్యార్థులు అనర్హులు..

ఒకటో తరగతి చదువుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి..
అలాంటి వారిపై కఠిన చర్యలు..
 ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నాలు చేసినట్లు తెలిస్తే ఆయా యాజమాన్యాల గుర్తింపు రద్దు.
 క్రిమినల్ కేసులు నమోదు..
ఎంఈవోలు, డీవైఈఓలు పకడ్బందీగా అమ్మఒడి కసరత్తు నిర్వహించాలని ఆదేశాలు..

అమ్మవడి పథకానికి ఎల్ కేజీ విద్యా ర్డులు అనర్హులని డీఈఓ  అన్నారు . జిల్లాలోని కొన్ని యాజమాన్యాల హెచ్ఎంలు ఎల్‌కేజీ చదువుతున్న విద్యార్థులను జగనన్న అమ్మఒడి పథకం లో ఒకటో తరగతి చదువుతున్నట్లు నమోదు చేసినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు . జిల్లాలో అలాంటి వారు ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు . ప్రభుత్వాన్ని మోసగించే ప్రయత్నాలు చేసినట్లు తెలిస్తే ఆయా యాజమాన్యాల గుర్తింపును రద్దు చేసి , క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు . ఎంఈఓలు , డీవైఈఓలు పకడ్బందీగా అమ్మఒడి కస రత్తును నిర్వహించాలని ఆదేశించారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ammavadi"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0