Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About Ammavadi HM Login edit options.

About Ammavadi HM Login edit options.
About Ammavadi HM Login edit options.


  • మండల విద్యాశాఖ అధికారులు అందరికీ తెలియజేయునది ఏమనగా
  •   విద్యార్థుల వివరాలు మార్పు చేసుకొనుటకు విద్యార్థులు చదువుతున్న మండలం లోను మరియు వాళ్ళ రెసిడెన్స్ మండలంలోనూ మార్పు చేసుకొనుటకు సదుపాయం కల్పించడం జరిగింది. 
  • మార్పు కావలసినవారు వాళ్లు వినతిపత్రం సమర్పించ వలెను. మండల విద్యాశాఖ అధికారులు చూసి సదరు మార్పు మార్పులకు సంబంధించిన డాక్యుమెంట్ తల్లిదండ్రుల వద్ద తీసుకుని దానిపైన సంతకం చేసి లాగిన్ నందు అప్లోడ్ చేయవలెను. 
  • ముందుగా పిల్లల యొక్క చైల్డ్ ఐడి ద్వారా సెర్చ్ చేసి  వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్ చూసి ఎడిట్ చేసుకుని వాళ్ల సమర్పించిన వినతి పత్రం అప్లోడ్ చేయవలెను మరియు సంబంధిత డాక్యుమెంట్ ని సంతకాలు చేసి కూడా అప్లోడ్ చేయవలెను. 
  • ముఖ్య గమనిక ఏవైతే మార్పు సంబంధిత డాక్యుమెంట్స్ లేకుండా అప్లోడ్ చేస్తారో అది పరిగణలోకి తీసుకోవడం జరగదు.


గమనిక:ఎడిట్ ఆప్షన్ ఒక విద్యార్థి కి ఒకసారి మాత్రమే
అమ్మఒడి పధకమునకు సంబందించి HM Login లో
1. Eligible in First List, 
2. List of Candidates who require further verification on given remarks 
3. Requires confirmation of given data 

అనే 3 అంశాల వారీగా రిపోర్ట్ వచ్చును. సదరు రిపోర్టుల యందు చూపించబడిన సంఖ్య పై క్లిక్ చేసినట్లయితే విద్యార్ధుల వివరములు చూపించ బడును. ఈ విధంగా మీ పాఠశాల యందు విద్యార్ధుల రిపోర్టు సరిచూసుకొన గలరు. 

  • ప్రధానోపాధ్యాయులు అందరూ సదరు రిపోర్టుల యందు ఏవైనా సవరణలు ఉన్న ఎడల విద్యార్ధుల యొక్క తల్లిదండ్రులను గ్రామ లేదా  వార్డు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ల వద్దకు మాత్రమే పంపించి ఈ క్రింది విధంగా వెరిఫికేషన్ చేయించుకొన వలసినదిగా తెలియజేయగలరు.

  • 1. విద్యార్ధి తల్లి యొక్క రేషన్, ఆధార్, ఖాతా మరియు IFSC కోడ్ లకు సంబందించి సవరణలు ఉన్న ఎడల సవరణల దరఖాస్తు ఫారం తల్లిదండ్రుల వద్ద నుండి తీసుకొనవలెను.
  • 2. ఆదాయపు పన్ను కట్టిన వారు అని వచ్చిన ఎడల తల్లిదండ్రుల వద్ద నుండి ధృవీకరణ పత్రం తీసుకోవలెను.
  • 3. పొలం ఉన్నది అని వచ్చిన ఎడల సంబందిత వి.ఆర్.ఓ., దగ్గర నుండి పొలం లేదని ధృవీకరణ పత్రం తీసుకోవలెను.
  • 4. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా అదనంగా ఉన్నది అని వచ్చిన ఎడల సదరు కరెంట్ ఆఫీసు నుండి గత  3 నెలల స్టేట్ మెంట్ లేదా 3 నెలల కరెంటు బిల్లుల నకలు కాపీలు తీసుకొనవలెను.
  • 5. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ అని ఉన్న ఎడల వారు సంబందిత ఉద్యోగి లేదా పెన్షనర్ కాకపోయినట్లు అయితే ఎడ్యుకేషన్ / డేటా ప్రొసెసింగ్ అసిస్టెంట్ లు ధృవీకరణ పత్రం తల్లిదండ్రుల వద్ద నుండి తీసుకొని జతపరచ గలరు
  • 6. 4 చక్రముల వాహనములు ఉన్నాయి అని వచ్చిన ఎడల వాహనము లేదని ధృవీకరణ పత్రం లేదా వాహనము ఉన్న ఎడల టాక్సీ గా నడుపబడు చున్నట్లయితే వాహనము యొక్క సి బుక్ నకలు కాపీ జత చేయవలెను. ఒక వేళ వాహనము అమ్మినట్లయితే బదిలీ అయినట్లుగా నకలు కాపీ జత చేయవలెను.
  • 7. Long Absentee, Migrated, Death అని వచ్చినట్లు అయితే సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుండి ధృవీకరణ పత్రం తీసుకొన వలెను.



Now The ammavodi eligibility list available in HM LOGIN

     Check your Final List Details

అమ్మవడి నందు అర్హులు కానీ వారి కోసం సవరణ గురించి కావలసిన దరఖాస్తులు క్రింద అందుబాటులో గలవు.
                    Download here


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About Ammavadi HM Login edit options."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0