Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Arrangements to undertake the census program


* పకడ్బందీగా జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు..*
*జిల్లాకు చెందిన ఇద్దరు మండల ఎడ్యుకేషన్ అధికారులు, ఇద్దరు స్టాటిస్టికల్ అధికారులను నియమించి మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ..*
*ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ పూర్తి..*
*వీరి ద్వారా మండల, గ్రామ స్థాయి అధికారులకు శిక్షణ..*

Arrangements to undertake the census program

 జిల్లాలో పకడ్బందీగా జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ ఏఎండీ . ఇం తియాజ్ , రాష్ట్ర చీఫ్ సెస్నెస్ అధికారి ఇల్లం బర్తికి చెప్పారు . మంగళవారం చీఫ్ సెన్సెన్ అధికారి రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 2021 జనాభా గణన ప్రక్రియను సమీక్షించారు . కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రక్రియ జరుగుతున్న తీరును ఆయనకు వివరించారు . జిల్లాలో 2011 లెక్కల ప్రకారం 45 , 17 , 398 మంది ఉం డగా , 2021 నాటికి 49 , 06 , 294 జనాభా చేర వచ్చని అంచనా వేశారన్నారు . జనాభా గణన ప్రక్రియపై జిల్లాకు చెందిన ఇద్దరు మండల ఎడ్యుకేషన్ అధికారులు , ఇద్దరు స్టాటిస్టికిల్ అధికారులను నియమించి మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ అందించామని వివరించారు . వీరి ద్వారా జిల్లాలో మండల , గ్రామ స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు . కృష్ణాజిల్లాలో 2017నాటికి ఒక నగర పాలక సంస్థ , 8 పురపాలక సంఘాలు , 53 మండల కేంద్రాలు , 1005 గ్రామ పంచాయతీలు ఉన్నాయని తెలిపారు . వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ప్రసాద్ , విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్నవెంకటేష్ , అదనపు కమి షనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Arrangements to undertake the census program"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0